Gold Loans: బంగారం అంటే భారతీయులకు చాలా ఇష్టం. బంగారు ఆభరణాలను ధరించడం కూడా గౌరవంగా భావిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇవి అలంకార వస్తువులుగా కాకుండానే ఆర్థిక అవసరాలను కూడా తీర్చుతాయి. ఎందుకంటే బంగారు ఆభరణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీకే లోన్స్ అందిస్తున్నాయి. మీరు కూడా బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటే ఓ బ్యాంకులో తక్కువ వడ్డీకే లోన్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
SBI gold loans interest rates న్యూఢిల్లీ: మీరు గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా ? అది కూడా ఎస్బీఐలో గోల్డ్ లోన్ కోసం ప్రయత్నిస్తున్నారా ? అయితే ఇది మీ కోసమే. యోనో ప్లాట్ఫామ్ ద్వారా గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్లకు వడ్డీలో డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. బంగారు నగలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ని తనఖా పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారనే సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.