gold rate

అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో మార్కె‌ట్ వెలవెలబోతోంది. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో బంగారం ధర అమాంతం పెరిగేది. కానీ లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

Apr 27, 2020, 08:01 AM IST
గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు

గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు

బంగారం ధరలు పది రోజుల గరిష్టానికి చేరుకున్నాయి. లాక్‌డౌన్ టైమ్‌లో మార్కె‌ట్‌కు జోష్ వచ్చింది. (Gold Price Today) 

Apr 26, 2020, 06:36 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి

భారీగా పెరిగిన బంగారం ధరలు, కొండెక్కిన వెండి

జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు ధరలపై ప్రభావం చూపుతాయి (Gold Rates Today).

Apr 24, 2020, 07:21 AM IST
షాక్! బంగారం ధరలు పైపైకి.. దిగొచ్చిన వెండి

షాక్! బంగారం ధరలు పైపైకి.. దిగొచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) పుంజుకోగా, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి.

Apr 23, 2020, 06:42 AM IST
బంగారం ధర మళ్లీ పతనం.. వెండి ఢమాల్

బంగారం ధర మళ్లీ పతనం.. వెండి ఢమాల్

గత నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.2000 మేర తగ్గిన బంగారం ధరలు (Gold Price Today) నేడు మరోసారి దిగొచ్చాయి.

Apr 22, 2020, 06:21 AM IST
శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

మార్కెట్‌లో నేడు ధరలు మిశ్రమంగా ఉన్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు రూ.1800 మేర తగ్గిన బంగారం ధరలు (Gold Rates Today) మరోసారి దిగొచ్చాయి. 

Apr 21, 2020, 07:37 AM IST
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు 

అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు 

బులియన్ మార్కెట్‌లో నేడు ధరలు (Gold Rate Today) పుంజుకున్నాయి. గత రెండు రోజుల్లోనే దాదాపు రూ.1800 మేర బంగారం ధరలు తగ్గాయి.

Apr 20, 2020, 06:54 AM IST
గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్

గుడ్‌న్యూస్.. బంగారం ధరలు పతనం, వెండి ఢమాల్

లాక్‌డౌన్ టైమ్‌లో నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు (Gold Price Today) శనివారం మార్కెట్‌లో భారీగా పతనం కాగా, నేడు మరోసారి స్పల్పంగా ధరలు తగ్గాయి.

Apr 19, 2020, 07:05 AM IST
పుంజుకున్న బంగారం ధర.. వెండికి జోష్

పుంజుకున్న బంగారం ధర.. వెండికి జోష్

లాక్‌డౌన్ టైమ్ కొనసాగుతున్నా ఏప్రిల్ 17న బంగారం ధరలు (Gold Price In Hyderabad) వరుసగా తొమ్మిదో రోజు పెరిగాయి.

Apr 17, 2020, 08:08 AM IST
ఆల్ టైమ్ రికార్ఢు ధరలకు బంగారం.. వెండి పతనం

ఆల్ టైమ్ రికార్ఢు ధరలకు బంగారం.. వెండి పతనం

మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Price Today) వరుసగా ఏడవరోజూ పెరిగాయి. లాక్‌డౌన్ గడువు పెంపు ప్రకటన వచ్చిన రోజు కూడా బంగారం భారీగానే ర్యాలీ అయింది.

Apr 16, 2020, 06:20 AM IST
భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి జిగేల్

భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి జిగేల్

జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం (Gold Rates Today), వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

Apr 15, 2020, 06:12 AM IST
బంగారం భగభగలు @రూ.45వేలు

బంగారం భగభగలు @రూ.45వేలు

జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు ధరల (Gold Price Today)పై ప్రభావం చూపుతాయని తెలిసిందే.

Apr 14, 2020, 07:35 AM IST
బంగారం ధరలు పైపైకి.. గరిష్టానికి వెండి

బంగారం ధరలు పైపైకి.. గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Rates Today) అతి స్వల్పంగా పెరిగాయి.

Apr 13, 2020, 07:18 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

 లాక్‌డౌన్ నేపథ్యంలోనూ బంగారం, వెండి ధరలు (Gold Rates Today) పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గకపోవడం గమనార్హం.

Apr 12, 2020, 08:17 AM IST
పుంజుకున్న బంగారం ధర.. వెండి జోష్.. లేటెస్ట్ రేట్లు ఇలా

పుంజుకున్న బంగారం ధర.. వెండి జోష్.. లేటెస్ట్ రేట్లు ఇలా

బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం ధరలు (Gold Rates Today) పుంజుకున్నాయి. వెండి సైతం గరిష్ట ధరలను నమోదు చేసింది.

Apr 10, 2020, 06:34 AM IST
పతనమైన బంగారం ధరలు.. అదే దారిలో వెండి

పతనమైన బంగారం ధరలు.. అదే దారిలో వెండి

లాక్‌డౌన్ నేపథ్యంలోనూ నిత్యం పెరుగుతున్న బంగారం ధరలు (Gold Rates Today) నేడు పతనం కాగా, అదే దారిలో వెండి నడిచింది.

Apr 9, 2020, 07:49 AM IST
బంగారం ధరలకు రెక్కలు.. వెండి ధర జిగేల్

బంగారం ధరలకు రెక్కలు.. వెండి ధర జిగేల్

బంగారం ధరలు (Gold Rates Today) ఓ మోస్తరుగా పెరిగాయి. దాదాపు 15 రోజుల గరిష్టానికి బంగారం ధరలు చేరుకున్నాయి.

Apr 8, 2020, 06:57 AM IST
గరిష్ట ధరలకు బంగారం.. వెండి యథాతథం

గరిష్ట ధరలకు బంగారం.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి 10 రోజుల గరిష్ట ధరలతో ట్రేడ్ అవుతున్నాయి నేటి బంగారం ధరలలో (Gold Price In India) ఏ మార్పు లేదు. 

Apr 7, 2020, 06:37 AM IST
10 రోజుల గరిష్టానికి బంగారం, వెండి ధరలు

10 రోజుల గరిష్టానికి బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లలో మార్పులు, విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి.

Apr 6, 2020, 08:15 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు..

భారీగా పెరిగిన బంగారం ధరలు..

అంతర్జాతీయ ధరలలో మార్పులు, ద్రవ్యోల్బణం,  సెంట్రల్ బ్యాంకు బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Apr 5, 2020, 08:00 AM IST