gold rate

Gold Price: బంగారం భగభగలు.. వెండిది అదే జోరు

Gold Price: బంగారం భగభగలు.. వెండిది అదే జోరు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా 9వ రోజు పెరిగాయి. మరోవైపు వెండి అయితే కరోనా కష్టకాలంలోనూ బులియన్ మార్కెట్ చరిత్రలోనే రికార్డు ధరలను నమోదు చేయడం గమనార్హం.

Jul 30, 2020, 07:20 AM IST
భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు

భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి రికార్డులు

బులియన్ మార్కెట్‌లో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (Gold Rate Today), వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆభరణాల కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.

Jul 29, 2020, 07:26 AM IST
Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు!

Gold Rate: చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు!

నేడు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. వెండి ధర సైతం పసిడి దారిలోనే పయనించింది.బులియన్ మార్కెట్ చరిత్రలోనే వెండి నేడు అత్యధిక ధర నమోదు చేసింది.

Jul 28, 2020, 08:05 AM IST
Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర

గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వెండి కేజీ ధర ఏకంగా రూ.62వేలు దాటిపోయి రికార్ధు ధరలకు పరుగులు తీస్తోంది.

Jul 27, 2020, 08:04 AM IST
Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

Gold Rate Today: బంగారం మెరుపులు.. వెండి భగభగ!

బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను బంగారం (Gold Rate Today), వెండి నమోదు చేస్తున్నాయి. బంగారం ధర ఢిల్లీలో 50 వేల మార్క్ చేరగా, వెండి కేజీ ధర ఏకంగా రూ.60వేల ధర నమోదు చేసింది.

Jul 24, 2020, 07:04 AM IST
Gold Price: 2 రోజుల్లో రూ.6వేలు పెరిగిన వెండి ధర

Gold Price: 2 రోజుల్లో రూ.6వేలు పెరిగిన వెండి ధర

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate Today In Delhi) భారీగా పెరిగాయి. వెండి ధరలు రెండు రోజుల వ్యవధిలో దాదాపు రూ.6 వేల వరకు పెరిగాయి.

Jul 23, 2020, 06:59 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి!

Gold Rate: పెరిగిన బంగారం ధరలు.. భారీ షాకిచ్చిన వెండి!

నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. వెండి.. ఎన్నడూ ఊహించనంత ఎక్కువ ధర ఒకేరోజు పెరిగింది.

Jul 22, 2020, 08:55 AM IST
Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

Gold Price: తగ్గిన బంగారం ధరలు.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం ఓ మోస్తరుగా పెరిగింది. కానీ బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలకు వెండి ఎగబాకడం విశేషం.

Jul 21, 2020, 06:41 AM IST
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలలో పోటీ పడుతున్నాయి. ఆల్ టైమ్ గరిష్ట ధరలను టచ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా సమయంలోనూ ధరలు పెరిగాయి తప్పా తగ్గడం లేదు.

Jul 20, 2020, 09:33 AM IST
Gold Rate: బంగారం ధర పెరిగింది, వెండి తగ్గింది

Gold Rate: బంగారం ధర పెరిగింది, వెండి తగ్గింది

Today Gold Rate | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి దరలు మిశ్రమంగా ఉన్నాయి. బంగారం ధర నేడు మరోసారి పెరగగా, వెండి మాత్రం ధర తగ్గింది. ఆల్‌టైమ్ రికార్డు ధరలు నమోదు చేసిన మరుసటి రోజు వెండి ధర దిగొచ్చింది.

Jul 17, 2020, 07:03 AM IST
Gold Price: బంగారం ధర ధగధగ, వెండి భగభగ

Gold Price: బంగారం ధర ధగధగ, వెండి భగభగ

Todaygoldrate | బులియన్ మార్కెట్‌లో గతంలో ఎన్నడు లేనంతగా బంగారం (Gold Rate Today), వెండి ధరలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో వెండి ఏకంగా రూ.53 వేల మార్కు చేరుకోవడం విశేషం.

Jul 16, 2020, 07:44 AM IST
Gold Rate: అనూహ్యంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate: అనూహ్యంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

జులై నెలలో బులియన్ మార్కెట్‌ చరిత్రలోనే బంగారం, వెండి అత్యధిక ధరలు (Gold and Silver Rate Today) నమోదయ్యాయి. అయితే తాజాగా బంగారం, వెండి ధరలు అనూహ్యంగా దిగొచ్చాయి. ఇందుకు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కారణమై ఉంటాయని తెలిసిందే.

Jul 15, 2020, 08:29 AM IST
Gold Price: పెరిగిన బంగారం ధర.. రికార్డు ధరకు వెండి

Gold Price: పెరిగిన బంగారం ధర.. రికార్డు ధరకు వెండి

బంగారు కొనుగోలుదారులకు చేదువార్త. బంగారం ధర (Gold Rate Today) మరోసారి కొండెక్కింది. మరోవైపు వెండి ధరలు బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలను నమోదు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తే తులం బంగారం ధరకు కేజీ వెండి ధర పోటీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

Jul 14, 2020, 07:30 AM IST
Gold Rate: నేటి బంగారం, వెండి ధరలు

Gold Rate: నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు (Gold And Silver Rate Today) పోటాపోటీగా పెరుగుతున్నాయి. తాజాగాా మార్కెన్‌ను పరిశీలిస్తే.. గతంలో ఎన్నడూ లేనంతగా జులై నెలలో బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదయ్యాయి.

Jul 13, 2020, 09:10 AM IST
Gold Price: మిశ్రమంగా బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

Gold Price: మిశ్రమంగా బంగారం ధర.. ఆల్‌టైమ్ గరిష్టానికి వెండి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు (Gold Silver Rate Today) దుమ్మురేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బంగారం, వెండి గరిష్ట ధరలకు జులైలో నమోదవుతున్నాయి. మొన్న బంగారం ఆల్ టైమ్ గరిష్ట ధరలు నమోదు చేయగా, తాజాగా వెండి ఏకంగా రూ.52,000 మార్కు చేరుకోవడం గమనార్హం.

Jul 12, 2020, 09:30 AM IST
Gold Rate: బంగారం, వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరలు

Gold Rate: బంగారం, వెండి ఆల్‌టైమ్ గరిష్ట ధరలు

Gold Price In Hyderabad | బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేశాయి. గురువారం సాయంత్రం బులియన్ మార్కెట్ భారీ లాభాలతో ముగిసింది. ఒకేరోజు మార్కెట్‌లో గరిష్ట ధరలు నమోదు కావడం గమనార్హం.

Jul 10, 2020, 09:14 AM IST
Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

Gold Price: భారీగా పెరిగిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. అనూహ్యంగా వెండి సైతం భారీగా ధరలు నమోదు చేసి కష్టమర్లకు షాకిచ్చింది. వెండి మరోసారి రూ.50 వేల మార్కును అధిగమించడం గమనార్హం.

Jul 9, 2020, 08:17 AM IST
Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి పతనం

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి పతనం

జులై నెలలో దాదాపుగా ప్రతిరోజూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rate Today) నేడు పెరిగాయి. అదే సమయంలో వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర దిగి రావడం గమనార్హం.

Jul 8, 2020, 07:29 AM IST
Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Rate Today  | బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో ఈ వారం భారీగా దిగొచ్చాయి. అదే సమయంలో వెండి ధర మరోసారి వెయ్యి రూపాయలకు పైగా పెరిగి పరుగులు పెట్టింది. మరోసారి యాభైవేల రూపాయల మార్కుకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Jul 7, 2020, 07:10 AM IST
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. మొన్న మార్కెట్‌లో రూ.40 తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు కాస్త పెరిగాయి. బంగారం నిల్వలు, ముడి చమురు లాంటి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

Jul 6, 2020, 08:30 AM IST