gold rate

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి పతనం

Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధర, వెండి పతనం

జులై నెలలో దాదాపుగా ప్రతిరోజూ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు (Gold Rate Today) నేడు పెరిగాయి. అదే సమయంలో వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర దిగి రావడం గమనార్హం.

Jul 8, 2020, 07:29 AM IST
Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Price: దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

Gold Rate Today  | బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో ఈ వారం భారీగా దిగొచ్చాయి. అదే సమయంలో వెండి ధర మరోసారి వెయ్యి రూపాయలకు పైగా పెరిగి పరుగులు పెట్టింది. మరోసారి యాభైవేల రూపాయల మార్కుకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Jul 7, 2020, 07:10 AM IST
Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం (Gold Rate Today), వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. మొన్న మార్కెట్‌లో రూ.40 తగ్గిన బంగారం, వెండి ధరలు నేడు కాస్త పెరిగాయి. బంగారం నిల్వలు, ముడి చమురు లాంటి పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తాయి.

Jul 6, 2020, 08:30 AM IST
Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

Gold Rate Today | రికార్డు ధరలు నమోదు చేసిన తర్వాత బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి. బంగారం రూ.51 వేల మార్కు చేరేలా కనిపించింది, కానీ గత కొన్ని రోజులుగా ఓ మోస్తరు ధరలకే పరిమితమైంది. కరోనా ప్రభావం బులియన్ మార్కెట్లపై ఏ మాత్రం కనిపించడం లేదు.

Jul 5, 2020, 09:27 AM IST
Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర.. షాకిచ్చిన వెండి

Gold Rate Today | బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో నేడు మరోసారి పసిడి ధరలు (Gold Rate Today) భారీగా దిగొచ్చాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనించింది.

Jul 3, 2020, 07:07 AM IST
Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Price: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు  (Gold Price In Hyderabad) కొండెక్కుతున్నాయి. మార్కెట్ చరిత్రలోనే గరిష్ట ధరలు నేడు నమోదయ్యాయి. రూ.51 వేల మార్కుకు అతి చేరువలోకి బంగారం ధర వచ్చేసింది. మరోవైపు వెండి సైతం భారీ ధరలు నమోదు చేస్తోంది.

Jul 2, 2020, 07:08 AM IST
దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పరుగులు

జులై నెలలో బులియన్ మార్కెట్ మొదలైంది. బంగారం ధరలు నెల తొలిరోజే తగ్గుముఖం పట్టాయి. పసిడికి భిన్నంగా నేడు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గత నెలలో బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే.

Jul 1, 2020, 06:29 AM IST
Gold Price: భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం పైపైకి

Gold Price: భారీగా పెరిగిన వెండి ధరలు.. బంగారం పైపైకి

Gold Rate Today | బులియన్ మార్కెట్‌లో మరోసారి ధరల పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతిరోజూ ఎంతో కొంత మేర వెండి, బంగారం ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర భారీగా జంప్ కాగా, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.

Jun 30, 2020, 09:11 AM IST
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి

Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి

బులియన్ మార్కెట్‌లో బంగారం ధర(Gold Rate Today) రూ.50వేల పైన ట్రేడింగ్ అవుతోంది. నేడు బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీ పెరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. బంగారు కొనుగోలుదారులకు ఇది చేదువార్త అని చెప్పవచ్చు. దేశీయ, అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని తెలిసిందే.

Jun 29, 2020, 07:36 AM IST
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. షాకిచ్చిన వెండి

బంగారం ధరలు(Gold Price Today) స్వల్పంగా తగ్గినా రూ.50 వేల మార్కును సైతం దిగిరావడం లేదు. మరోవైపు బులియన్ మార్కెట్‌లో వెండి కనిష్ట ధరలకు పతనమవుతోంది. నేడు ధర భారీగా తగ్గడంతో 10 రోజుల కనిష్ట ధరను వెండి నమోదు చేసింది.

Jun 26, 2020, 06:27 AM IST
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధర

Gold Rate Today  | బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధర మళ్లీ పెరిగింది. అయితేే రికార్డు ధరలను మాత్రం అందుకోలేకపోయింది. అదే సమయంలో వెండి ధర వరుసగా రెండోరోజు స్వల్పంగా తగ్గింది. బంగారం కొనుగోలుదారులకు ఈరోజు కూడా నిరాశే ఎదురుకానుంది.

Jun 25, 2020, 07:44 AM IST
Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

Gold Price: తగ్గిన బంగారం ధర.. అదే దారిలో వెండి

నేడు బులియన్ మార్కెట్‌లో బంగారం(Gold Price Today), వెండి ధరలు దిగొచ్చాయి. అయినా బంగారం ధర రూ.50వేల పైనే ట్రేడ్ అవుతోంది. అయితే వెండి ధరలు భారీ ధరలను ఇంకా అందుకోలేకపోతున్నాయి.

Jun 24, 2020, 06:11 AM IST
రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు

రూ.50 వేల మార్క్ దాటి బంగారం పరుగులు

బంగారం ధరలు రికార్ఢు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి బంగారం ధరల రూ.50 వేల మార్క్ చేరుకుని పరుగులు తీస్తోంది. వెండి సైతం భారీగా ధరలు నమోదు చేస్తూ బంగారం బాటలోనే పయనిస్తోంది.

Jun 23, 2020, 06:26 AM IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Price Today) స్వల్పంగా పెరగగా, వెండి ధరలు మాత్రం భారీగా పెరిగి షాకిచ్చాయి. అయితే ఆల్ టైమ్ గరిష్ట ధరలను మాత్రం వెండి టచ్ చేయలేకపోయింది. బంగారం సైతం ఓ మోస్తరు ధరలకే పరిమితమైంది.

Jun 20, 2020, 09:29 AM IST
నేటి బంగారం, వెండి ధరలు

నేటి బంగారం, వెండి ధరలు

నేటి మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate) పెరగగా, వెండి ధరలు కాస్త దిగొచ్చాయి. అయితే ఈ నెల మొదట్లో నమోదు చేసిన ధరలను బంగారం, వెండి మరోసారి నమోదుచేయలేకపోతున్నాయి.

Jun 19, 2020, 08:13 AM IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం (Gold Price Today), వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. అయితే ప్రతిరోజూ ధరలు మిశ్రమంగా నమోదవుతున్నాయి. ఉదయం ధర పెరిగితే సాయంత్రం తగ్గుతుంది. సాయంత్రం ధర పెరిగితే మరుసటి ఉదయం ధర తగ్గతూ వస్తోంది.

Jun 18, 2020, 08:42 AM IST
Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్ చరిత్రలోనే అత్యధిక ధరలు జూన్ తొలి వారంలో నమోదు కాగా, తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) ఓ మోస్తరుగా ఉన్నాయి. వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది.

Jun 17, 2020, 07:26 AM IST
నేటి బంగారం, వెండి ధరలు

నేటి బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నిన్న సాయంత్రం దిగొచ్చిన బంగారం, వెండి ధరలు నేడు అతి స్వల్పంగా పెరిగాయి. జూన్ మొదటి వారంలో రికార్డు ధరలు నమోదు చేసిన బంగారం, వెండి ఆపై తగ్గుముఖం పట్టింది.

Jun 16, 2020, 10:17 AM IST
Gold Price: నేటి బంగారం, వెండి ధరలు

Gold Price: నేటి బంగారం, వెండి ధరలు

రెండు వారాల కిందట ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న బంగారం, వెండి ధరలు (Gold Rate Today) ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు సైతం భారీగా నమోదవుతూ బంగారానికే షాకిస్తున్నాయి. అయినా భారీ ధరలతో వినియోగదారులు బంగారం కొనాలా.. వద్దా అని యోచిస్తున్నారు.

Jun 15, 2020, 07:42 AM IST
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

గత ఐదు రోజులు మార్కెట్లో పరుగులు పెట్టిన బంగారం ధరలు (Gold Rate Today) నేడు తగ్గాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి.

Jun 13, 2020, 07:51 AM IST