gold rate

మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ.49000 మార్కుకు చేరువలో ఉంది.

मई 20, 2020, 08:31 AM IST
బంగారం భగభగలు.. షాకిచ్చిన వెండి ధరలు

బంగారం భగభగలు.. షాకిచ్చిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు మరోసారి పుంజుకున్నాయి. లాక్‌డౌన్ ప్రభావమే మార్కెట్లపై కనిపించడం లేదు. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు అమాంతం పెరిగాయి.

मई 19, 2020, 07:32 AM IST
భగ భగ మండిపోతున్న బంగారం ధరలు..

భగ భగ మండిపోతున్న బంగారం ధరలు..

బంగారం ధరలు భగ భగ మండిపోతున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యలో, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి పసిడి ధరలను ఒక్కసారిగా పెంచేశాయి.

मई 18, 2020, 04:08 PM IST
బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి

బంగారం ధరలు పైపైకి.. షాకిచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండోరోజు బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు (Gold Rate Today) అమాంతం పెరిగాయి.

मई 16, 2020, 08:20 AM IST
మార్కెట్‌లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

మార్కెట్‌లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు పెరిగాయి.

मई 15, 2020, 07:28 AM IST
మార్కెట్ ఢమాల్.. క్షీణించిన బంగారం ధరలు

మార్కెట్ ఢమాల్.. క్షీణించిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజులు పెరిగిన బంగారం ధరలు అమాంతం దిగొచ్చాయి. నేటి మార్కెట్‌లో బంగారంతో పాటు వెండి ధరలు తగ్గాయి.

मई 14, 2020, 08:23 AM IST
బంగారం ధరలు పైపైకి.. వెండి యథాతథం

బంగారం ధరలు పైపైకి.. వెండి యథాతథం

బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడోరోజు బంగారం ధరలు (Gold Rates Today) పెరిగాయి. వెండి ధరలు మాత్రం యథాతథంగా కొనసాగుతున్నాయి.

मई 13, 2020, 07:49 AM IST
బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు పతనం

బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు పతనం

బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు (Gold Rates Today) పెరిగాయి. వెండి ధరలు మాత్రం క్షీణించాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, అంతర్జాతీయ అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

मई 12, 2020, 07:39 AM IST
బులియన్ మార్కెట్‌లో మళ్లీ అదే సీన్

బులియన్ మార్కెట్‌లో మళ్లీ అదే సీన్

బులియన్ మార్కెట్‌లో వారం రోజుల కిందటి సీన్ రిపీట్ అయింది. నేడు బంగారం, వెండి ధరలు (Gold Price Today) అతి స్వల్పంగా పెరిగాయి.

मई 11, 2020, 07:58 AM IST
శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

శుభవార్త.. దిగొచ్చిన బంగారం ధరలు

బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. వారం రోజుల తర్వాత బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rates Today) దిగొచ్చాయి. బంగారం ధరలను దేశీయ అంశాలతో పాటు పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావితం చేస్తాయి.

मई 10, 2020, 07:56 AM IST
శుభవార్త.. బంగారం ధరలు యథాతథం

శుభవార్త.. బంగారం ధరలు యథాతథం

బంగారు కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rates Today) యథాతథంగా కొనసాగుతున్నాయి.

मई 8, 2020, 08:13 AM IST
మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

మార్కెట్లో జోష్.. పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Rates Today) పెరిగాయి. బంగారం ధరలు దాదాపు రూ.47 వేల మార్కును టచ్ చేస్తున్నాయి.

मई 7, 2020, 07:42 AM IST
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు నేల చూపులు చూశాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర (Gold Price Today) పెరగగా.. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర నేడు దిగొచ్చింది.

मई 6, 2020, 07:35 AM IST
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు (Gold Price Today)స్వల్పంగా పెరిగాయి. కొనుగోళ్లు పెరగడంతో వరుసగా మూడోరోజు ధరలు పెరిగాయి.

मई 5, 2020, 08:10 AM IST
అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

అతి స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధరలు వరుసగా రెండోరోజు పెరిగినా ధరల్లో అంత వ్యత్యాసం లేదు.

मई 4, 2020, 07:36 AM IST
వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు

వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు పెరిగాయి. రెండు రోజుల అనంతరం పసిడి ధరలు (Gold Rates Today) పరుగులు పెట్టాయి. మరోవైపు వెండి ధరలు సైతం పెరిగాయి.

मई 3, 2020, 07:59 AM IST
బంగారం ఢమాల్.. భారీగా పెరిగిన వెండి ధరలు

బంగారం ఢమాల్.. భారీగా పెరిగిన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు దిగొచ్చాయి. దాదాపు 8 రోజుల అనంతరం పసిడి ధరలు క్షీణించాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పెరిగాయి.

मई 1, 2020, 07:46 AM IST
బంగారం ధరలు పైపైకి.. నిలకడగా వెండి

బంగారం ధరలు పైపైకి.. నిలకడగా వెండి

నేడు బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు (GoldRates In Hyderabad) పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో ధరలు క్షీణించాయి.

Apr 30, 2020, 06:27 AM IST
బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు

బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు

బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు పెరగగా, 22 క్యారెట్ల ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి.

Apr 29, 2020, 08:38 AM IST
భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం

భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పతనం

నేడు బంగారం ధరలు భారీగా పెరగగా, వెండి ధరలు (Gold price in Delhi ) పతనమయ్యాయి. లాక్‌డౌన్ టైమ్‌లో అక్షయ తృతీయ రావడంతో వెలవెలబోయిన బులియన్ మార్కెట్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.

Apr 28, 2020, 06:29 AM IST