విమానాశ్రయాల సాక్షిగా అక్రమ బంగారం స్మగ్లింగ్ ఎక్కువవుతోంది. ఏపీలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో బంగారం పట్టుబడుతోంది. మొన్న విశాఖపట్నం ఎయిర్ పోర్ట్..నేడు విజయవాడ ఎయిర్ పోర్ట్.
దేశంలోని రెండు ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికుల నుంచి భారీగా బంగారం (Gold Smuggling)) పట్టుబడింది. దీంతోపాటు వీదేశీ సిగిరేట్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శుక్రవారం వెల్లడించారు.
Gold Smuggler Arrested | దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
బంగారం అక్రమ రవాణాదారులు తెలివి మీరిపోతున్నారు. ఎలాగైనా కస్టమ్స్ కళ్లు గప్పి బంగారం తీసుకురావాలని .. తెలివికి పదును పెట్టి మరీ. . బంగారాన్ని దుబాయ్, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని తీసుకు వస్తున్నారు.
విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేందుకు స్మగ్లర్లు వేయని ప్లాన్లు అంటూ ఉండవు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి . . బంగారాన్ని దిగుమతి చేసేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఒకరు షూస్ లో పెట్టుకొస్తే .. మరొకరు మరో ప్లాన్ వేస్తారు. సరిగ్గా ఇలాగే ఆరుగురు వ్యక్తులు ప్లాన్ వేశారు.
చెన్నై ఎయిర్ పోర్ట్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల బంగారాన్ని ఇవాళ అక్కడి ఎయిర్ ఇంటెలీజెన్స్ విభాగానికి చెందిన కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధిక పారితోషికం కలిగిన ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోని ఓ ఎయిర్ హెస్టెస్ అడ్డదారిలో అధిక సంపాదన కోసం స్మగ్లింగ్‌కి పాల్పడి అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇది. గురువారం రాత్రి ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి హాంగ్ కాంగ్ వెళ్లాల్సి వున్న ఓ విమానం ద్వారా అక్కడికి 10 లక్షల అమెరికా డాలర్లు ( భారతీయ కరెన్సీలో రూ. 3.2 కోట్లు) చేరవేసేందుకు సిద్దమవుతున్న ఓ ఎయిర్ హోస్టెస్‌ని డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటెలీజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.