IPL 2022 RR vs GT: Vijay Shankar should be banned from cricket. ఐపీఎల్ 2022లో మూడు మ్యాచులు ఆడిన విజయ్ శంకర్ 6.33 సగటుతో 19 పరుగులే చేశాడు. దాంతో శంకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు.
SRH vs GT: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ పరంపర కొనసాగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్‌కు బ్రేక్ వేసింది. 8 వికెట్ల తేడాతో విలియమ్సన్ టీమ్ ఘన విజయం సాధించింది
PBKS vs GT: ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉత్కంఠగా సాగిన పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో తెవాతియా విజృంభించాడు.
IPL 2022: ఐపీఎల్ సీజన్ 15 ఆసక్తికరంగా సాగుతోంది. ఛాంపియన్లు చతికిలబడుతుంటే కొత్త టీమ్‌లు సత్తా చాటుతున్నాయి. అప్పుడే ప్లే ఆఫ్ మాచ్ల చర్చ ప్రారంభమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2022: ఐపీఎల్ 2022 జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ ఇద్దరూ సోదరులు. ఆపోజిట్ టీమ్స్‌లో ఆడుతున్నారు. ఒకరు మరొకర్ని అవుట్ చేశారు. ఇంకొకరు గెలిచారు. అదేంటో మనమూ చూద్దాం.
GT vs LSG: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీతో అదరగొట్టింది. మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది.
IPL 2022: ఐపీఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీల మధ్య తొలి మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో టీమ్ యాజమాన్యం నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది.
Hardik Pandya: ఐపీఎల్ 2022లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సర్ప్రైజ్కు సిద్ఘంగా ఉండమంటున్నాడు. మరోవైపు జట్టు విజయానికి సంబంధించి కీలకమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో చాలా విచిత్రాలే చోటుచేసుకున్నాయి. ఐపీఎల్లో మంచి రికార్డున్న సురేష్ రైనాకు స్థానమే దక్కలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో అవకాశం లభించే పరిస్థితి కన్పిస్తోంది.
Suresh Raina to play IPL 2022 for Gujarat Titans: టీమిండియా మాజీ బ్యాటర్ సురేష్ రైనా ఐపీఎల్ 2022 ఆడనున్నాడని సమాచారం తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి తప్పుకున్న జేసన్ రాయ్ స్థానంలో రైనాను తీసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ ప్రయత్నిస్తోందట.
Gujarat Titans openar Jason Roy pulls out of IPL 2022: ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. బయో బబుల్ కారణంగా ఐపీఎల్ 15వ సీజన్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ ప్రకటించాడు.
Gujarat Titans Logo: ఐపీఎల్ 2022 లో కొత్తగా రెండు జట్లు ప్రవేశిస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల టీమ్ ఇప్పటికే సిద్ధమైంది. ఈ నేపధ్యంలో గుజరాత్ టైటాన్స్ విడుదల చేసిన లోగో అందర్నీ ఆకట్టుకుంటోంది.
Gujarat Titans: అహ్మదాబాద్ ప్రాంచైజీ యాజమాన్యం తమ టీమ్ పేరు 'గుజరాత్ టైటాన్స్' అని అధికారికంగా బుధవారం ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ట్విటర్లో 'శుభ్ ఆరంభ్' అని పోస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.