Joining hands with Chhotubhai Vasava's Bharatiya Tribal Party AAP chief Arvind Kejriwal slammed the ruling BJP in Gujarat over paper leaks and the derelict condition of schools. He urged the people of Gujarat to "break the arrogance of the BJP" by voting the AAP into power
IPL Venues: ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి.
IPL SRH Wins: ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ నెక్ట్స్ టార్గెట్ మారింది. కర్ణాటకపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దృష్టి పెడుతున్నారు. ఇవాళ వివిధ వర్గాల ప్రజలతో సమావేశం కానున్నారు. టార్గెట్ 2023 దిశగానే ఈ పర్యటన ఉందని తెలుస్తోంది.
Hanuman Jayanti 2022: దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ..గుజరాత్‌లోని మోర్బీలో 108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఢిల్లీ తర్వాత పంజాబ్ లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేలా పావులు కదుపుతోంది. పంజాబ్ లో అద్బుత విక్టరీ ఇచ్చిన బూస్ట్ తో మరిన్ని రాష్ట్రాలపై ఫోకస్ చేసింది ఆప్. త్వరలో ఎన్నికలు జరగనున్న 9 రాష్ట్రాల్లో తన యాక్షన్ ప్రారంభించింది.
Sarpancha candidate receives just one vote in Gujarat Panchayat Polls: రెండు రోజుల క్రితం జరిగిన గుజరాత్ పంచాయతీ ఎన్నికల్లో (Gujarat Panchayat Polls) ఛార్వాలా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా సంతోష్ పోటీ చేశాడు. ఎన్నికల్లో అతనికి కేవలం ఒకే ఒక్క ఓటు పోల్ అయింది.
Pakistani fishing boat caught by Gujarat coast:కరాచీ నుంచి బయలుదేరిన ఆ బోట్ ఇరు దేశాల మధ్యనున్న ఇంటర్నేషనల్ మెరీటైమ్ బోర్డర్‌ను దాటి భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించినట్లు అందడంతో వెంటనే ఏటీస్, కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగారు. కచ్ జిల్లాలోని జకావ్ తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో ఆ బోట్‌ను పట్టుకున్నారు.
Boats Capsize: గుజరాత్‌లోని నవబందర్ ప్రాంతంలో సుమారు 15 పడవలు సముద్రంలో మునిగిపోయాయి. పలువురు మత్స్యకారులు గల్లంతు కాగా...అందులో నలుగురు సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
In-laws beat woman over afternoon rest : అలా కునుకు తీసిందనే కోపంతో 24 ఏళ్ల వివాహితను ఆమె అత్తగారింటి వారు దారుణంగా కొట్టారు. భర్త, అత్తమామలు తీవ్రంగా వేధించారు. ఈ ఘటన గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Gang rape on Gujarat woman : గుజరాత్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌లో పోలీసులు గుర్తించిన యువతి అనుమానాస్పద మృతి కేసులో గ్యాంగ్ రేప్ అనుమానాలు తలెత్తుతున్నాయి. పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు.
Man rapes three minor girls : గుజరాత్లో దారుణం జరిగింది. 10 రోజుల వ్యవధిలో ముగ్గురు మైనర్ బాలికలపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.వీరిలో ఓ బాలికను అత్యాచారం అనంతరం హత్య చేశాడు.
Rajput women performed at Talwar Raas organised by Royal Family of Rajkot : తల్వార్ రాస్ ఉత్సవాలు గుజరాత్లో కన్నుల పండుగలా సాగుతున్నాయి. రాజ్‌కోట్‌కు చెందిన రాజకుంటుంబం గత 12 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. కత్తులను చేతబూని నృత్య ప్రదర్శనలు చేశారు రాజ్‌పుత్ మహిళలు.
Gujarat Heroin Case: గుజరాత్ డ్రగ్స్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టత ఇచ్చారు. గుజరాత్ ముంద్రా పోర్టులో లభ్యమైన హెరాయిన్‌పై తప్పుడు వార్తలొస్తున్నాయని స్పష్టం చేశారు. డ్రగ్స్‌తో ఏపీకు సంబంధం లేదంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.