Gujarat: ఆ బాలిక ఏడో తరగతి చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుండేది. కలెక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నది. కానీ ఓ ప్రాణాంతక వ్యాధి ఆమెను కాటేసింది. ఆ చిన్నారి ఆశల్ని ఆడియాశలు చేసింది. 11ఏళ్ల వయసులో మృత్యువుతో పోరాడాల్సిన పరిస్థితి కల్పించింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారి కలను మేక్ ఏ విష్ ఫౌండేషన్ నిజం చేయాలనుకుంది. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి...ఒక్క రోజు కలెక్టర్ గా నియమించింది. వివరాల్లోకి వెళితే..
ఎందుకో తెలియదు కానీ... చాలా మంది బైక్ నడిపేటపుడు హెల్మెట్ ధరించరు. కారణం ఏదైనా కావచ్చు. కానీ ప్రాణం కన్నా ఆ కారణం ఎక్కవ కాదు కదా..?? ఈ వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది.
Vijay Roopani Resigned: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవికి రాజీనామా చేశారు. గుజరాత్లో నాయకత్వమార్పు జరగనున్న నేపధ్యంలోనే రాజీనామా చేసినట్టు సమాచారం.
Gujarat: గుజరాత్ లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వడోదర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోని శునకం కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించి..శభాష్ అనిపించింది.
Zycov D First children vaccine: దేశంలో మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. అత్యవసర అనుమతి లభిస్తే చిన్నారులకు సైతం ఇవ్వగలిగే తొలి వ్యాక్సిన్ ఇదే కానుంది.
Tauktae Cyclone Effect: తౌక్టే తుపాను బీభత్సాన్ని మిగిల్చింది. ముంబై మహా నగరాన్ని విధ్వంసానికి గురి చేసింది. అతి తీవ్రతుపానుగా మారిన తౌక్టే..తీరం దాటుతూ భారీ నష్టాన్ని మిగిల్చింది. ముంబై నగరం తౌక్టే దెబ్బకు అతలాకుతలమైపోయింది.
Tauktae Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటి వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయడంతో ఆయా ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Toukde Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు తుపానుగా మారింది. తుపాను ప్రభావంంతో రానున్న నాలుగు రోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి.
Aap in Gujarat: ఆమ్ ఆద్మీ పార్టీ నెమ్మదిగా విస్తరిస్తోంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అరవింద్ కేజ్రీవాల్ ఎంట్రీ ఇచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారే సూరత్‌లో సత్తా చాటింది.
Gujarat: గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించి..సభలన్నింటినీ రద్దు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా ఎనిమిది రైళ్లను ప్రారంభించారు. ఆదివారం వర్చువల్ ద్వారా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ రైళ్లను ప్రారంభించారు.
Viral Video: A Crocodile Rescued by Vadodara Wildlife Rescuers: సాధారణంగా పాము కనిపిస్తే.. పాము పాము అంటూ గట్టిగా అరుస్తూ పరుగులు పెడుతుంటాం. వాస్తవానికి తనకు ఏమైనా హాని చేస్తారేమోనని ఆ పాములు సైతం భయపడతాయి. గ్రామంలోకి వచ్చిన ఓ మొసలిని అటవీ అధికారులు పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది.
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాధవ్‌సింగ్ సోలంకి (94) కన్నుమూశారు. గుజరాత్ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోలంకి (Madhav Singh Solanki ) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Seaplane services: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో సీప్లేన్ సేవలు ప్రారంభం కానున్నాయి. యమునా నది సీప్లేన్ సేవలతో కొత్త అందాలు సంతరించుకోనుంది. త్వరలో బిడ్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
గుజరాత్ (Gujarat) లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు.
షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.