Gunasekhar - Euphoria: తెలుగులో దర్శకుడు గుణశేఖర్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈ తరంలో అన్ని జానర్స్‌లో సినిమాలు తెరకెక్కించిన దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన 'యూఫోరియా' అనే టైటిల్‌తో ఓ కొత్త సినిమా అనౌన్స్ చేశారు.
Shaakuntalam Public Talk: సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు రాగా.. బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ మూవీతో తెరపై ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. శాకుంతలం సినిమాను చిత్రబృందం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్లో వీక్షించింది. డైరెక్టర్ గుణశేఖర్, ప్రొడ్యూసర్ నీలిమా గుణశేఖర్, హీరో దేవ్ మోహన్ థియేటర్‌కు వచ్చారు.
Samantha Ruth Prabhu About North And South Films: శాకుంతలం ప్యాన్ ఇండియా సినిమా కావడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లిన సమంత.. అక్కడ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాలకు, దక్షిణాది చిత్ర పరిశ్రమలు తెరకెక్కిస్తున్న సినిమాలకు మధ్య ఎలాంటి అడ్డుగోడలు లేవని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.
Shaakuntalam Telugu 3D Trailer Talk: సమంత హీరోయిన్ గా తెరకెక్కిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అవుతున్న క్రమంలో 3D ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Director Gunasekhar Daughter డైరెక్టర్ గుణ శేఖర్ కూతురు నీలిమ గుణ ఎంగేజ్మెంట్ జరిగింది. ఎక్కువ హడావిడి లేకుండా బంధుమిత్రుల సమక్షంలో ఈ నిశ్చితార్థం జరిగినట్టుంది.
Shaakuntalam Movie Getting Ready to Release on December: డిసెంబర్ తొలి వారంలో శాకుంతలం సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది.
Gunasekhar about Shakuntalam movie: కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి ( Rana Daggubati ) నటిస్తోన్న 'హిరణ్యకశ్యప' సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి కనీసం 6 నుండి 8 నెలల వరకు పడుతుందని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. అందుకే మహాభారతంలోని ఆదిపర్వం నుండి ఇతిహాస కథ అయిన 'శాకుంతలం' సినిమాను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.