H3N2 Deaths in India: ఇన్ఫ్లుయెంజా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 361 ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కేసులు నమోదవడంతోపాటు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరో రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేసేందుకు రెడీ అవుతోంది.
Puducherry schools closed after H3N2 Influenza Virus cases increse. హెచ్3ఎన్2 కేసుల సంఖ్య పెరగడంతో పాఠశాలలను మార్చి 10 నుంచి 26 వరకు మూసివేస్తున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
H3N2 Virus Alert: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సైతం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది
Influenza Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరికలు జారీ చేసింది.
Dr Randeep Guleria About H3N2 : H3N2 వైరస్ కేసులపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అండ్ రెస్పిరేటరీ అండ్ స్లీప్ మెడిసిన్ ఛైర్మన్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi and UP Hospitals full with H3N2 patients. హెచ్3ఎన్2 వైరస్ సోకిన వారిలో అచ్చు కరోనా లక్షణాలే ఉన్నాయి. అయితే టెస్ట్ చేస్తే మాత్రం కరోనా పాజిటివ్ మాత్రం రావడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.