Heart Attack: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు కొందరికి జన్యుపరంగా వస్తే మరికొందరికీ ఆహారం అలవాట్లలో మార్పుల వల్ల వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Heat Stroke: వడ దెబ్బ ఉన్నప్పుడు శరీరం హెచ్చరికలను ఇస్తుంది. శరీరంలో విపరీతమైన జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభించి, రోగి పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో..వడ దెబ్బను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే, శరీరంలోని ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.
Mucus In Lungs: శీతాకాలం వచ్చిందంటే చాలు చాల మంది జలుబు, జ్వరం ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా చలి కాలంలో జలుబు కారణంగా ముక్కు మూసుకుపోయి, ఛాతీలో కఫం ఎక్కువగా చేరుతుంది.
Weight Loss Tips: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఎండాకాలంలో విముక్తి పొందడం చాలా సులభమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Weight loss Tips: మారుతున్న జీవనశైలిలో బరువు పెరగడం అనేది సాధారణ సమస్యగా మారింది. బరువును నియంత్రించడానికి మార్కెట్లో చాలా రకాల ఉత్పత్తులు లభిస్తున్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.
Wheat Grass Benefits: మీరు పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలనుకుంటే, మీ ఆహారంలో గోధుమ గడ్డిని చేర్చుకోవచ్చు. విటమిన్లు..ఖనిజాలతో సమృద్ధిగా ఉన్న గోధుమ గడ్డి రసం ఐరన్, కాల్షియం, మెగ్నీషియం..ప్రోటీన్లకు మంచి మూలంగా పరిగణించబడుతుంది. గోధుమ గడ్డిని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను కూడా నివారించవచ్చు.
Clove Oil Benefits: లవంగాలు వంటకాలకు రూచిని పెంచే ఓ సుగంధద్రవ్యం. దీనిని వంటకాల్లో వాడడం వల్ల శరీరాని దృఢత్వాన్ని అందజేయడమే కాకుండా వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుందని ఆయుర్వేద శాస్త్రం పేర్కొంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధులను నయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
Dangers of AC; ఉష్ణోగ్రత 45 డిగ్రీలను తాకినప్పుడు, AC విలాసవంతమైన దానికంటే ఎక్కువ అవసరం అవుతుంది. అయితే ఎక్కువ గంటలు ఏసీలో కూర్చోవడం వల్ల మీ ఆరోగ్యం చాలా రకాలుగా ప్రభావితం అవుతుందని మీకు తెలుసా..? పనిలో ఉన్న..తర్వాత మీరు రాత్రి నిద్రపోయినప్పటికీ, ఎయిర్ కండీషనర్లో ఉండటం మీకు హాని కలిగించవచ్చు. ఇది మీ శరీరంపై అసహ్యకరమైన ప్రభావాలను కలిగిస్తోంది
ఎక్కువ గంటలు ACలో కూర్చోవడం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తెలుసుకోవడానికి చదవండి:
Snake Fruits Health Benefits: ప్రపంచంలో అనేక రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అనేక వ్యాధులతో పోరాడి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో పండ్లు ఎంతగానో సహాయపడతాయి. కానీ ఈ రోజు మేము స్నేక్ ఫ్రూట్ గురించి చెప్పబోతున్నాయు. దీని ప్రయోజనాలు మీకు తెలియవు. అయితే ఈ పండు మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తినడం ద్వారా అనేక రకాల తీవ్రమైన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
Home Remedies To Whiten And Brighten Teeth: మీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు మీరు తీసుకునే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. మీరు పళ్లు ఎలా తోముతున్నా పసుపు రంగుగా మారుతున్నాయా.. మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా.
Health Tips: జీవనశైలిలో మార్పుల కారణంగా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందులోనూ తలనొప్పి లేదా మైగ్రేన్ ముఖ్యమైన సమస్యలు. మైగ్రేన్ అయితే ఇది నాడీ సంబంధ వ్యాధి.
Health Benefits Of Beetroot For Fertility: బీట్రూట్ తినడం ద్వారా అందే నైట్రేట్లు మన మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుకు తగినంత రక్త ప్రవాహాన్ని అందించడంలో దోహదం చేస్తుంది.
Health Benefits Of Eating Carrots: ఇతర కూరగాయలు, దుంపల తరహాలోనే మనం క్యారెట్‌ను తింటున్నాం. అయితే వాటికన్నా భిన్నంగా క్యారెట్‌ను నేరుగా తినవచ్చు. కొందరు కూర చేస్తే, మరికొందరు జ్యూస్ చేసుకుని తాగుతారు. ఏదేమైతేనేం క్యారెట్ (Carrots) తినడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.
Health Tips for Pregnant Women | గర్బధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, అసలే కరోనా వైరస్ వ్యాప్తి సమయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ రెండో దశ సమయం (చివరి నెలలు)లో సాధారణ నొప్పి నివారణకు పెయిన్ కిల్లర్స్ వాడకూడదని పేర్కొంది.
కరోనా వ్యాప్తి సమయంలో బాదం లాంటి పోషక పదార్థాలు తినడం ఆరోగ్యానికి మేలు (Health Benefits of Badam) చేస్తుంది. ప్రతిరోజూ బాదం తినడం వల్ల రోగ నిరోధకశక్తి మెరుగవడంతో పాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Health Tips | ఏడవడం కూడా మనిషికి ఓ వరం లాంటిది. దీని వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఆత్మహత్య లాంటి చెడు ఆలోచనల్ని సైతం కొద్దికాలం నిరోధించే శక్తి కన్నీళ్లకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రొమ్ము క్యాన్సర్ మగవారికి కూడా వస్తుంది. అయితే ఆడవారితో పోల్చితే మగవారిలో దీని ప్రభావం తక్కువగా ఉంటుంది. అయినా దీన్ని తేలికగా తీసుకోరాదని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.