Beauty Tips: రాగి జావా ప్రతి రోజు తాగడం వల్ల.. 60 సంవత్సరాల వయసులో కూడా 16 సంవత్సరాల యువతలా.. యంగ్ గా కనిపించవచ్చు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అవును మీరు విన్నది నిజమే. మరి అలాంటి ఈ రాగిజావ వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..
Migraine Headche Reduce Tips: ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో అనారోగ్యం వచ్చి చేరుతోంది. పరిస్థితుల కారణంగా మైగ్రేన్ తలనొప్పి మనల్ని వెంటాడుతోంది. దీని నివారణకు చాలా సులువైన మార్గాలు ఉన్నాయి.
Foods for Healthy Life: అందమైన జుట్టు, మెరిసే చర్మం, దృఢమైన గోళ్లు పొందాలంటే మనం తరచుగా ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వైపు పరిగెత్తుతాం. అయితే వీటన్నింటికీ బోలెడంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఉత్పత్తుల్లో వాడే రసాయనాల వల్ల ఒక్కోసారి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీకు తెలుసా?
How Much Sleep Per Day Is Enough For a Person : వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ డేటా అధ్యయనం ప్రకారం ఏ వయస్సు ఉన్న వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది ఇక్కడ తెలుసుకుందాం. ఈ కథనం చదవుతున్న మీకు రోజుకు ఎంత నిద్ర అవసరం, మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి ఎన్ని గంటల నిద్ర అవసరం అనేది తెలియాలంటే మనం ఇంకొంచెం డీటేల్డ్గా వెళ్లాల్సిందే.
Mouth Wash Benefits: రోజువారీ జీవితంలో మనకు తెలియకుండానే మనలో కన్పించే ప్రధానమైన సమస్య నోటి దుర్వాసన. మనం గుర్తించలేకపోయినా అవతలివ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య ఎందుకొస్తుంది, ఎలా దీన్నించి ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
Dry Fruits Side Effects: నట్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి అవసరం. కానీ కొన్ని సమస్యలున్నవాళ్లు..నట్స్ తినకూడదంటున్నారు వైద్య నిపుణులు ఆ వివరాలు మీ కోసం...
High Blood Pressure: ఆధునిక పోటీ ప్రపంచంలో అధికశాతం ప్రజలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నవాళ్లే. వర్షాకాలం వచ్చిందంటే ఆ సమస్య మరింతగా పెరగవచ్చు. మెరుగైన ఫలితాల కోసం ఏం చేయాలో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.
Health Tips: వేసవి కాలంలో మనం మంచి ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్లో శరీరంలో శక్తి తగ్గిపోయే అవకాశాలుంటాయి. అంతేకాకుండా ఎండకాలంలో ఏది తిన్నా అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
Benefits and side effects of Pickle: పచ్చడిని తినని వారుంటూ ఎవరూ ఉండరు. మన తెలుగులోగిళ్లలో పచ్చడికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ పచ్చళ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయా? వాటి వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా? ఒకసారి తెలుసుకుందాం రండి.
ప్రస్తుతం గుండె వ్యాధులకు గురయ్యే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ అలవాట్లు ఉంటే మాత్రం మీరు కూడా తప్పకుంగా గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.
ఆయుర్వేదానికి సంబందించిన త్రిఫల చూర్ణం అనేక రకాలుగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేని ఈ చూర్ణం ఎలా వాడాలి..?? ఎంత మొత్తంలో వాడాలి..?? మరియు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుపబడింది.
Health benefits of exercises along with weight loss : నిత్యం క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల అధిక బరువు తగ్గి శరీరం నాజూకుగా మారంతో పాటు (Slim body secrets) మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వ్యాయమం వల్ల కలిగే ఆ ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా ?
కరోనా కష్ట సమయంలో అందరూ ఆరోగ్యం (Lifestyle Tips)పై దృష్టిసారిస్తున్నారు. పనులు చేస్తూ ఒత్తిడికి గురవుతుంటాం. కొన్ని ఆరోగ్య చిట్కాలుతో ఒత్తిడిని జయించి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
భారతీయ సినీ పరిశ్రమలో ( Indian Film Industry ) ఎవర్ గ్రీన్ హీరోయిన్ల జాబితా తయారు చేస్తే అందులో టాప్ 10 లో మనీషా కోయిరాలా ( Manisha Koirala ) పేరు తప్పకుండా ఉంటుంది. కిల్లర్ ( Killer ) వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించిది ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.