Hearing loss: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది చిన్న వయసులోనే వినికిడి లోపం సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు రావడానికి వెనుక చాలా కారణాలున్నాయి. వినికిడి సమస్యల గురించి యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన ఈఎన్టీ నిపుణుడు సౌరభ్ అగర్వాల్ వివరణ ఇచ్చారు.
Hearing Problem: చెవి అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రతిరోజు మనం ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సహకరిస్తుంది. కానీ, కొన్ని చెడు అలవాట్ల మూలంగా చిన్న వయసులోనే వినికిడి లోపం సమస్య వస్తుంది. ఆ లోపాన్ని నివారించుకోవడానికి ఈ రెండు అలవాట్లను తప్పనిసరిగా మానుకోవాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.