Andhra Pradesh Cyclone Effect: కొన్ని రోజులుగా ఏర్పాడుతున్న అల్పపీడనాల వల్ల బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం తుఫాను ముప్పు ఏపీకి తప్పిపోయిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వల్ల రేపు ఏపీలోనే ప్రధాన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఆవర్తనం వల్ల ఏపీతోపాటు తమళినాడు, శ్రీలంక పై కూడా ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇందులో ముఖ్యంగా ఏ జిల్లాలు ఉన్నాయో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.