4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి.
Summer Cooling Herbs: ఎండ వేడిమి విపరీతంగా పెరుగుతుంది. వడదెబ్బ రూపంలో ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎండాకాలం నీటిని ఎక్కువగా తీసుకోవాలి.
Body Cool Herbs in Summer: ఎండకాలం శరీర ఉష్ణోగ్రత తరచుగా పెరుగుతుంది. దీంతో హీట్, చర్మంపై దద్దుర్లు వస్తాయి. అంతేకాదు, వేసవిలో ఆరోగ్యంగా ఉంచుకోవడం ఒక సవాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.