4 Indian Temples for Moksha: మనిషి జీవితంలో పుట్టుక, చావుల మధ్యలో మోక్షం పొందాలని అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న హిందువులు ఒక్కసారైనా ఈ ఆలయాలకు వెళ్తి మోక్షమార్గం పొందాలని కోరుకుంటారు.
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
Tamilnadu: అరుళ్మిగు పళని దండాయుతపాణి స్వామి ఆలయం, దానిలోని ఉప ఆలయాల్లోకి హిందువులను మాత్రమే అనుమతించేలా ప్రతివాదులకు ఆదేశాలు ఇవ్వాలని డి సెంథిల్‌కుమార్ చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది.
Muslim Couple Got Married in Hindu Temple : ఈ నిఖా తంతును దగ్గరుండి జరిపించి, నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ పెళ్లి వేడుకను మరింత కన్నుల పండుగను చేశాయి.
Budhwa Mangal 2022: జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని బుద్వా మంగళ్ లేదా బడ మంగళ్ అంటారు. ఈ రోజుల్లో హనుమంతుడిని పూజించడం ద్వారా విశేష ఫలాలు లభిస్తాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
Hindu Temple Attacked: శత్రుదేశం పాకిస్తాన్లో మైనార్టీలకు, ప్రార్ధనా స్థలాలకు రక్షణ కరువైంది. ఇప్పటికే వరుస దాడులు జరుగుతున్నాయి. తాజాగా కరాచీలోని ఓ హిందూ ఆలయాన్ని ఛాంధసవాదులు టార్గెట్ చేశారు.
Hindu temple in pak: ఇస్లామిక్ దేశంగా నిత్యం భారతదేశంతో వివాదాన్ని కలిగి ఉండే పాకిస్తాన్లో తొలిసారి ఓ హిందూ ఆలయం ( First Hindu temple in pakistan ) నిర్మితమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది కోట్ల భారీ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా పది కోట్ల భారీ ఖర్చుతో ఈ ఆలయాన్ని నిర్మించబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.