Heavy Rains Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే ఐదు రోజులు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamilnadu BJP:తమిళనాడు బీజేపీ కొత్త అధ్యక్షుడుగా తిరునల్వేలి శాసనసభ్యుడు నైనార్ నాగేంద్రన్ పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా ఉన్న అన్నామలై స్థానంలో నాగేంద్రన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
Supreme Court: తమిళనాడు గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య పంచాయితీలో గవర్నర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుల్ని తక్షణం ఆమోదించాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delimitation: చెన్నై వేదికగా జరిగిన తొలి డీ లిమిటేషన్ సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఉత్తరాది నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. మొత్తం 7 పాయింట్లతో కీలక తీర్మానాన్ని ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamilnadu Father emotional video: కన్న కూతురు ప్రియుడితో పారిపోతుంటే ఆ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెళ్లొద్దని ఆమె కాళ్లు కూడా పట్టుకుని మరీ ప్రాధేయపడ్డాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం ఎమోషన్ అవుతున్నారు.
Actor Vijay Warning: పిఠాపురం జనసేన సభ రేపిన ప్రకంపనలు ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. హిందీ భాషపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై భారీగా విమర్శలు వస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలకు తమిళ నేతలు దీటైన సమాధానం ఇస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hindi Controversy: జనసేన పిఠాపురం సభ రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. జయకేతనం సభలో ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. పవన్ వైఖరిని నెటిజన్లతో పాటు ఇతర ముఖ్యమైన వ్యక్తులు తూర్పారబడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
South Indian Movement: తమిళనాట చిచ్చు రేపిన హిందీ వివాదం దక్షిణాది ఉద్యమంగా మారనుందా..దక్షిణాది రాష్ట్రాలు గౌరవం కోసం పోరు జరపనున్నాయా..అసలేం జరుగుతోంది. స్టాలిన్ లేవదీస్తున్న కొత్త ఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది..ఆ వివరాలు మీ కోసం.
Supreme Court: తమిళనాట హిందీ వివాదం రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. జాతీయ విద్యా విధానంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tamili sai soundararajan Arrest: తమిళిసై సౌందర రాజన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిభాష విధానానికి మద్దతుగా తమిళనాడులో కొన్నిరోజులుగా బీజేపీ త్రిభాష విధానానికి మద్దతుగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
Tamilnadu: వివాహిత తన శొభనం రోజు భర్త ముందే ప్రియుడికి ఫోన్ కాల్ చేసింది. దీంతో అతగాడు షాక్ కు గురయ్యాడు. వెంటనే ఆమె పుట్టింటి వాళ్లకు ఈ ఘటన గురించి చెప్పాడు. ఈ క్రమంలో జరిగిన పరిణామంతో చావుబతుకుల మధ్యలో ఉన్నాడు.
March 4th School Holiday: ప్రస్తుతం డిగ్రీ, ఇంటర్మీడియట్, టెన్త్ ఎగ్జామ్స్ సీజన్ నడుస్తోంది. విద్యార్ధులు కూడా పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతున్నారు. అలాంటి సందర్భంలో ఓ సెలవు దొరికితే.. రాయబోయే సబ్జెక్ట్స్ ను మళ్లీ రివైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక మార్చి 5న పాఠశాలలు, కళాశాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ప్రకటించారు.
Jayalalithaa Assets: దివంగత తమిళనాడు సీఎం జయలలిత ఆస్తుల వ్యవహారం 9 యేళ్ల తర్వాత ఇప్పటికి కొలిక్కి వచ్చింది. తాజాగా జయలలితకు చెందిన 4వేల కోట్ల రూపాయల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు అధికారులు అప్పగించారు.
School Girl Gang Rape: తమిళనాడులో అత్యంత ఘోరమైన ఘటన చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే కీచకులుగా మారారు. హైస్కూల్ విద్యార్థినిపై అదే స్కూల్ ఉపాధ్యాయులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Padma Bhushan Ajith: కేంద్రం 2025 రిపబ్లిక్ డే పురస్కరించుకొని పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. అందులో తెలుగులో సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. అటు తమిళనాడు సూపర్ స్టార్ అజిత్ తో పాటు శోభన, శేఖర్ కపూర్ సహా పలువురిని దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. ఈ నేపథ్యంలో అజిత్ తెలంగాణ గడ్డ నుంచి తమిళనాట జెండా ఎగరేయడంతో పాటు పద్మభూషణ్ వరకు అజిత్ సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం.
AP and Tamilnadu Weather Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భయపెడుతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. రానున్న మూడ్రోజులు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. పదవీ విరమణ చేసిన 48 గంటల్లో పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో నిబంధనలు సరళతరం చేస్తోంది. రిటైర్డ్ లేదా మాజీ ప్రభుత్వ ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కీలకమైన అప్డేట్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kasturi shankar controversy: నటి కస్తూరీ శంకర్ ఎట్టకేలకు హైదరబాద్ లోని గచ్చిబౌలీలో దొరికిపోయినట్లు తెలుస్తొంది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Kasthuri Escape: తెలుగు, తమిళ సినిమాల్లో నటించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కస్తూరి. హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో అక్క, తల్లి పాత్రలతో పాటు సీరియల్స్ లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి.
Vijay Vs Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ బాటలో తమిళనాడులో విజయ్ కూడా రాజకీయం ఆరంగేట్రం చేసారు. తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్.. ఇపుడు పవన్ బాటలో ఆ పని చేయబోతున్నాడా..అంటే ఔననే అంటున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.