A self-styled leader of the Hizbul Mujahideen outfit was killed while three soldiers and a civilian were injured in an overnight encounter in Anantnag district of Jammu and Kashmir, police said on Saturday
జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. భద్రతా బలగాలకు భారీ సాఫల్యం లభించింది. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బూల్ ముజాహిదీన్ ఛీప్ సైఫుల్లా హతమయ్యాడు.
కశ్మీర్లో ఉగ్రవాద దాడులకు పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతున్న పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ తాజాగా నేపాల్లో ఓ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకుంది. అక్కడి నుంచే కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేలా కంట్రోల్ రూమ్ని తీర్చిదిద్దుకుంది.
ఈ మధ్యకాలంలో దక్షిణ కాశ్మీర్ ప్రాంతంలో టెర్రరిస్టుల కార్యకలపాలు బాగా పెరిగాయని.. అనేకమంది యువకులను మభ్యపెట్టి ఉగ్రవాద సంస్థలు వారిని ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాయని బ్రిగేడియర్ సచిన్ మాలిక్ ఏఎన్ఐతో తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.