Special Fixed Deposit Schemes: ఎస్బీఐ, ఐడీబీఐ, ఇండియన బ్యాంకులు స్పెషల్ ఎఫ్డీ స్కీమ్‌లను తీసుకువచ్చాయి. ఈ పథకాల్లో సాధారణ ఎఫ్‌డీల కంటే అధిక వడ్డీరే ఆఫర్ చేస్తున్నాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది.
Banks Alert: దేశంలో వివిధ బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ పధకాలు ముగియబోతున్నాయి. ఎస్బీఐ, హెచ్‌డిఎఫ్‌సి, ఇండియన్, ఐడీబీఐ, పంజాబ్ సింధ్ బ్యాంకులు ఈ విషయాన్ని ప్రకటించాయి. స్పెషల్ లేదా లిమిటెడ్ పధకాల కాల పరిమితి మార్చ్ 31తో ముగుస్తోంది.
ఐడీబీఐ బ్యాంక్‌లో ప్రభుత్వ వాటాలను అమ్మేయాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ, పెట్టుబడుల శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ మేరకు అధికారికంగా ప్రటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.