కరోనావైరస్ దరి చేరకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి ( Immunity power ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు పదే పదే చెబుతుండటంతో కరోనా వ్యాప్తి అనంతరం ప్రజల ఆహార పద్ధతులలో చాలా మార్పులు వచ్చాయి.
కరోనా వైరస్ ( Corona Virus ) మహమ్మారి రోజురోజుకూ తన ప్రతాపం చూపిస్తోంది. ప్రతిరోజూ వేలాది సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దేశంలో ఉన్న ఆ 15 శాతం జనాభా ( 15 percent of Population ) కు మాత్రం కరోనా సోకదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఇండియాలో కరోనా సోకని ఆ జనం ఎవరు?
కరోనా సంక్షోభ కాలం ( Corona pandemic ) లో యోగా ప్రాముఖ్యతను ( Importance of yoga ) ప్రపంచదేశాలు ఇప్పుడు ఎక్కువగా గుర్తిస్తున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా యోగా ప్రాముఖ్యత ఏంటి...కరోనాకు యోగాకు ఉన్న లింక్ ఏంటి...యోగా వల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకోవల్సిన అవసరం ఉంది. యోగా ఏ విధంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుందో తెలుసా..
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) ఆందోళనల మధ్య ఉన్న ప్రపంచ ప్రజానికానికి ఊరటనిస్తూ ది లాన్సెట్ అనే బ్రిటన్ సైన్స్ జర్నల్ ఓ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఆస్ట్రాజెనికా ( AstraZeneca ) అనే బయోటెక్ దిగ్గజంతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేస్తోన్న కరోనావైరస్ వ్యాక్సిన్ అన్నింటికంటే అడ్వాన్స్‌గా ఉన్న సంగతి తెలిసిందే
కరోనా వైరస్ సంక్రమణ రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఈ వైరస్ ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో మనకు తెలియదు. తెలిసో తెలియకో మనకు సోకే ప్రమాదముంది. అందుకే ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇక ఆ వైరస్ మీ ఇంట్లోకి చొరబడదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.