Ravindra Jadeja Stunning Catch: కారు యాక్సిడెంట్ ప్రమాదం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆటకు దూరం కాగా అతడి స్థానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో వికెట్ కీపింగ్ చేసిన కే.ఎల్. రాహుల్ కూడా అదే తరహాలో స్టన్నింగ్ క్యాచ్ పట్టుకుని క్రికెట్ ప్రియులను ఔరా అని అనిపించేలా చేశాడు.
Ind vs Aus 1st ODI Highlights : సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌పై 66 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఈ మ్యాచ్‌లో మెరుపు శతకం సాధించిన ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (128; 112 బంతుల్లో 17 ఫోర్లు, 3 సిక్స్), ఆరోన్ ఫించ్ (110; 114 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్) శతకాలతో చెలరేగడంతో కేవలం 37.4 ఓవర్లలోనే ఆ జట్టు సునాయసంగా గెలుపొందింది.
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగవంతంగా (115వ ఇన్నింగ్స్‌ల్లో) 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆసీస్ క్రికెటర్‌గా నిలిచాడు.
వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ, వన్ డౌన్‌లో బ్యాటింగ్ చేసిన కేఎల్ రాహుల్ మాత్రమే రాణించడంతో టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌటైంది.