IND vs ENG: ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో టీమిండియా రెండో ఇన్నింగ్స్ 255 పరుగులకే కుప్పకూలింది. గిల్ ఒక్కడే ఒంటరి పోరాటం చేసి సెంచరీ సాధించగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. తద్వారా ఇంగ్లండ్ ముందు టీమిండియా 399 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది
IND vs ENG: ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రెండు రోజులు ఆధిపత్యం కనబరిచిన టీమిండియా మూడో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తోంది. వైజాగ్ టెస్టులో శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు.
IND vs ENG 2nd Test: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ కు 171 పరుగులకు ఆధిక్యం లభించింది.
India vs England: వైజాగ్ టెస్టులో ఇంగ్లాండ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు టీమిండియా విధ్వంసక ఓపెనర్ యశస్వి జైస్వాల్. అతడికి కెరీర్లో ఇదే తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.
India vs England Live: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ముగిసింది. టీమిండియా ఆరు వికెట్లు నష్టానికి 336 పరుగులు చేసింది. జైస్వాల్ సెంచరీతో సత్తా చాటాడు.
India Vs England 2nd Test Toss and Playing 11: రెండో టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా.. బ్యాటింగ్ ఎంచుకుంది. రజత్ పాటిదార్ అరంగేట్రం చేయనుండగా.. కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ తుది జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది.
Ind vs Eng 2nd Test Latest Update: పర్యాటక ఇంగ్లాండ్ జట్టు టీమిండియాపై టెస్టు సిరీస్ నెగ్గేందుకు పట్టుదలతో ఉంది. తొలి టెస్టులో నెగ్గినా, రెండో టెస్టు కోసం నాలుగు మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది.
Monty Panesar On Virat Kohli Captaincy: ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలోనూ విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమిండియా దారుణ పరాభవాన్ని చూసిందని, మరో టెస్టులో ఇదే ఫలితం వస్తే ఏమవుతుందో మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.