రైలులో ప్రయాణీకులకు ఏ సమస్య వచ్చినా, ఎటువంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే 182 అనే ప్రత్యేక టోల్‌ఫ్రీ నెంబరుకి కాల్ చేసి రక్షణ పొందవచ్చని అధికారులు తెలిపారు.
2016 సంవత్సరానికి సంబంధించి దేశం మొత్తం కలిపి... అన్ని రైల్వేస్టేషన్లలో జరిగిన దొంగతనాలపై ఒక రిపోర్టు తయారు చేయగా.. దాదాపు 11 లక్షల మంది దొంగలను ఆయా సంవత్సరంలో పోలీసులు అరెస్టు చేసినట్లు తేలింది.
చెన్నై- కాజీపేట మధ్య దూరం 649 కిలోమీటర్లు. రైలు ప్రయాణానికి పట్టే సమయం సుమారు 11 గంటలు. అయితే భవిష్యత్తులో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేవలం 3 గంటల్లో గమ్యానికి చేరుకోవచ్చు. ఇది నమ్మసక్యంగా లేదు కదూ.. వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది...
జర్మనీతో రైల్వేశాఖ ఒప్పందం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.