Devara Song Insta Reels Driver Lovaraju Meets Nara Lokesh: సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ ఏపీఎస్ఆర్టీసీ ఆగ్రహానికి గురయిన డ్రైవర్ తిరిగి ఉద్యోగం పొందిన విషయం తెలిసిందే. ఆ ఉద్యోగి మంత్రి నారా లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ వార్తల వైరల్‌గా మారింది.
Tuni RTC Driver Suspension: విధుల్లో ఉన్న సమయంలో రీల్స్ చేస్తూ ఉద్యోగం పోగొట్టుకున్న ఆర్టీసీ డ్రైవర్‌కు తిరిగి ఉద్యోగం లభించింది. లోకేశ్ స్పందనతో అతడు మళ్లీ ఉద్యోగంలో చేరనున్నాడు.
Family Of Three Killed While Making Instagram Reels: ఇన్స్టాగ్రామ్ పిచ్చిలో పడి లోకంలో మునిగి ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రైలు పట్టాలపై ఊహించని రీతిలో కుటుంబం మృత్యువాత పడింది.
Hyderabad Crime: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బాచుపల్లీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు సిద్ధూ అనే యువుకుడిని వెంబడించారు. అంతటితో ఆగకుండా.. దాదాపు 12 సార్లు కత్తులతో పొడిచి క్రూరంగా హత్య చేశారు. ఆ తర్వాత రీల్స్ చేస్తూ పైశాచికంగా ప్రవర్తించారు.
Couple Sold Their Infant Baby Boy To Buy Iphone: తినడానికి తిండి కూడా దిక్కులేని ఈ దంపతులకు ఐఫోన్ ఎలా వచ్చింది అని అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు ఆ దంపతులను నిలదీశారు. ఏదైనా నేరం చేసి డబ్బు సంపాదించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంట్లో బాబు కూడా కనిపించకపోవడంతో బాబు ఏమయ్యాడని నిలదీశారు.
Telangana State Reels Contest: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి రీల్స్ గురించి బాగా తెలుసు. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివిధ ప్రక్రియల్లో ఇదొకటి. రీల్స్ చేసేవారికి ఇప్పుడు ప్రభుత్వం సరికొత్త అవకాశం కల్పిస్తోంది. ఏకంగా లక్ష రూపాయలు నగదు బహుమతి సైతం ప్రకటించింది.
Instagram Reels: దీపావళికి ఇన్స్టాగ్రామ్ సైతం ఆఫర్లు ఇస్తోంది. భారతీయ యూజర్లను ఆకట్టుకునేందుకు లక్షలు సంపాదించే మార్గాన్ని అందిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Korean Girl Srivalli Dance: కొరియన్ ఉమెన్ డ్యాన్స్: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతున్నాయి, వాటిలో 'శ్రీవల్లి' పాటపై కొరియన్ మహిళ యొక్క వీడియో వైరల్ అవుతోంది, ఇది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు.
Whatsapp latest updates about privacy policy and Instagram Reels: వాట్సాప్ యూజర్స్‌కి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ అందిస్తూ తమ యాప్‌ని అప్డేట్ చేస్తోంది Whatsapp parent company అయిన ఫేస్బుక్.
Reels mobile app: టిక్ టాక్ యాప్‌పై కేంద్రం నిషేధం విధించిన తర్వాత ఆ స్థానాన్ని కబ్జా చేసేందుకు చాలా మొబైల్ యాప్స్ పోటీపడుతున్నాయి. అందులో భాగంగానే టిక్ టాక్ యాప్ ( Tiktok app ) స్థానంలో అవే ఫీచర్స్ కలిగిన చింగారి యాప్ ( Chingari app ), మోజ్ యాప్ ( Moj app ) లాంటి మొబైల్ యాప్స్ వచ్చాయి. ఇక ఇవే యాప్స్ బాటలో ఇప్పటికే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇన్స్టాగ్రామ్ కొత్తగా రీల్స్ అనే మొబైల్ యాప్‌ని తీసుకొచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.