Mixed Veg Idli Recipe: ఇడ్లీలు ఆరోగ్యానికి ఎంతో మంచి ఆహారం. అయితే ప్రతిరోజు సాధారణ ఇడ్లీలు తిని బోర్ కొడితే ఇలా అన్ని రకాల కూరగాయలు మిక్స్ చేసిన ఇడ్లీలను తయారు చేసుకోండి. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది.
Instant Idli Recipe: ఇన్స్టంట్ ఇడ్లీ సులభమైన ఆహారం. ఇది ఆరోగ్యకరమైన అల్పాహారం. దీని సులువుగా తయారు చేయవచ్చు. అతి తక్కువ పదార్థాలను ఉపయోగించే చేసే ఈ డిష్‌ను మీరు కూడా ఉపయోగించండి. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Goli Idli Recipe: గోలీ ఇడ్లీలు అంటే సాధారణ ఇడ్లీ మిశ్రమాన్ని చిన్న చిన్న గోళాల ఆకారంలో చేసి ఆవిరిలో వండడం. ఇవి పిల్లలకు చాలా ఇష్టమైన వంటకం. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Bombay Rava Idli Recipe: ఇడ్లీ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మందికి రోజు ఇడ్లీ తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. అయితే బొంబాయి రవ్వ ఇడ్లీ రెసిపీ పరిచయం చేయబోతున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.