Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. శరీరంలోని అనేక ఇతర అవయవాల్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే డయాబెటిస్ సోకితే ఆ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాల్లో బయటపడుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
What is Insulin?: ఈ కాలంలో డాయాబెటిస్ రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ షుగర్ వ్యాధి బారిన పడతారు. ఇది రానురాను ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Tamarind Leaves For Diabetes Control: మధుమేహం ఉన్నవారు షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవడానికి ప్రతి రోజు ఖాళీ కడుపుతో ఈ చింత చిగురు పొడిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Pistachio For Diabetes: పిస్తా పలుకులను ప్రతి రోజూ తినడం వల్ల అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా మధుమేహం, రక్త పోటు, శరీర బరువు నియంత్రణ వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.
Diabetes Control In 8 Days: మధుమేహం సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ రక్తంలో చక్కెర పరిమాణలను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఎందుకుంటే మధుమేహం తీవ్రతరం కావడానికి ప్రధాన కారణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
Yoga For Diabetes Control: ఇన్సులిన్ లోపం చాలా మందిలో మధుమేహం తీవ్ర తరమవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
Nutmeg For Diabetes Joint Pain: చాలా మంది ప్రస్తుతం మధుమేహం, గుండె పోటు సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జాజికాయలను ఆహారంలో వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Bitter Gourd For Diabetes: ప్రస్తుతం చాలా మంది ఆధునిక జీవన శైలి కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ రసాన్ని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది.
Diabetes Control Food: చలి కాలంలో చాలా మందిలో మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహార చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
Methi Leaves For Diabetes: ప్రస్తుతం మార్కెట్లో మెంతికూర విచ్చలవిడిగా లభిస్తుంది. ఈ కూరను క్రమం తప్పకుండా ఆహారంలో వినియోగించడం వల్ల సులభంగా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చును ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Diabetes Control With Onion Juice: ఇటీవల మధుమేహాన్ని నియంత్రించేందుకు కొత్త చిట్కాను కనుగొన్నారు. ఈ చిట్కాను ఎలుకలపై ప్రయోగం చేయగా 50% అనుకూలంగా వచ్చింది. దీనిని మనుషులు ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగాలని వారు చెబుతున్నారు.
Diabetes Control With Coriander: కొత్తిమీరలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలుంటాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా బాడీకి కావాల్సిన A, B, C E, B6 విటమిన్లు తగినంత మోతాదులో ఉంటాయి. కాబట్టి వీటిని ఆహారంలో బాగంగా తీసుకుంటే శరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి.
Diabetes Control Drink: మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా పలు ఆహారాలను నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిసుకునే ఆహారంలో తిపి అధికంగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు.
Diabetes Control In 10 Days: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది డయాబెటిస్ బారిన పడడం విశేషం.. అయితే చాలా మంది టైప్ 2 డయాబెటిస్తో కూడా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఇది సర్వసాధరణమైపోయింది.
Diabetes Control 5 Days: మధుమేహంతో బాధపడుతున్న వారికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మేలు లేకపోతే తీవ్ర సమస్యగా మారే అవకాశాలున్నాయి. అయితే వీరు రోజు ప్రత్యేకమైన డైట్‌ను అనుసరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
Chocolate Benefits: వరల్డ్ చాక్లెట్ డే నేడు. కానీ చాక్లెట్ తినేవాళ్లకు ప్రతీ రోజూ చాక్లెట్ డేనే ( Every Day Is a Chocolate Day ) . చాక్లెట్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. చిన్నపిల్లలు ఏడుపు మానేయాలంటే ఒక చాక్లెట్ చాలు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.