Diabetes Plants: ఇటీవలి కాలంలో డయాబెటిస్ సమస్య తీవ్రమౌతోంది. ఒకసారి మధుమేహం సోకితే ఇక జీవితాంతం వెంటాడుతుంది. కానీ ప్రకృతిలో లబించే కొన్ని మొక్కలతో బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ మొక్కలేవో తెలుసుకుందాం.
Insulin Sensitivity: ఇన్సులిన్ సెన్సిటివిటీ వంటి చిన్న సమస్య ద్వారానే మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమస్య వచ్చే ముందు శరీరంపై అనేక లక్షణాలు వస్తాయి. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను అనుసరించండి.
Diabetes: ఆయుర్వేదం శాస్త్రంలో ఇన్సులిన్ మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీనిని కాక్టస్ పిక్టస్ శాస్త్రీయ నామంగా పిలుస్తారు. అంతేకాకుండా ఈ మొక్కను రేప్ అల్లం, కెముక్, క్యూ, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల వంటి పేర్లతో కూడా పిలుస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.