telangana inter student suicide note in twitter : తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. గణేశ్ రూపానీ హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయ్యింది. నా ఆత్మహత్యకు మీరే కారణమని తెలుపుతూ మంత్రి మంత్రి కేటీఆర్, అలాగే సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేశాడు.
Whatsapp frauds, whatsapp video calls: వాట్సాప్ యాప్లో మోసాలకు అంతే లేకుండా పోతోంది. నేరుగా లింక్స్ పంపించి ఆర్థిక మోసాలకు పాల్పడే బ్యాచ్లు కొన్ని అయితే, పరోక్షంగా రంగంలోకి దిగి పరిచయం పెంచుకుని, ఆ తర్వాత మోసాలకు తెరతీసే బ్యాచులు ఇంకొన్ని. అలా అపరిచితులుగా పరిచయమై, మోసపూరితమైన మాటలతో నమ్మించి, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనల్లో తాజాగా మరో కోణం వెలుగుచూసింది.
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగర పరిధిలోని మదీనాగూడకు చెందిన ఇంటర్ విద్యార్ది చాందినీ జైన్ ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలం సృష్టిస్తోంది. స్నేహితులతో పార్టీ ఉందని...వెళ్లి వస్తారని చెప్పి మూడు రోజుల క్రితం ఇంట్లో చెప్పి వెళ్లిన చాందినీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ ట్రాక్ చేసి విచారిస్తుండగా అమీన్ పూర్ కొండల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను హత్య చేసి కొండల్లో పడేశారని తేల్చిన పోలీసులు..అత్యాచారానికి గురైందా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.