Meta, Twitter and Amazon Layoffs : ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ట్విటర్, ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, అమేజాన్ వంటి ఐటి సంస్థలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఐటి దిగ్గజాలకు తోడు ఇంకొన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడిదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి.
Highest Salary Hike: అన్ని ఐటీ కంపెనీల జీతాలు ఒకేలా ఉండవు కానీ కొన్ని కంపెనీల జీతాలు భారీగానే ఉంటాయి. అత్యధికంగా జీతాలిస్తున్న ఐదు కంపెనీల వివరాలు తెలుసుకుందాం..
Highest salary jobs: ఉద్యోగం కోసం కంపెనీని ఎంచుకునేముందు ముఖ్యంగా పరిగణలో తీసుకునేది శాలరీ ప్యాకేజ్ ఎంత అనేదే. వివిధ కంపెనీల సామర్ధ్యాన్ని బట్టి, ఉద్యోగి ప్రతిభను బట్టి శాలరీ ప్యాకేజ్ నిర్ధారణ అవుతుంటుంది. వివిధ కంపెనీల్లో ప్రోగ్రామర్ వార్షిక వేతనాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
America Green Card: అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారికి ఇది కచ్చితంగా శుభవార్తే. ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డు నిరీక్షణలో ఉన్నవారికి ఊరట కల్గించే వార్త ఇది. సూపర్ ఫీ చెల్లిస్తే కనుక..అర్హులైనవాళ్లంతా అప్పటికప్పుడే గ్రీన్‌కార్డు సొంతం చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి
కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. ఎంతో తప్పనిసరి అయితే కానీ ఎవ్వరూ ఇంట్లోంచి బయటకు రాకూడదు అని ప్రభుత్వాలు కూడా కఠినంగా చెబుతూ వస్తున్నాయి.
లాక్డౌన్ ఉన్నన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work from home) చేయడం బాగుంది కానీ లాక్ డౌన్ తర్వాత పరిస్థితేంటి ? కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇంట్లోంచి బయటికి వెళ్తే.. కరోనా నుంచి తప్పించుకోవడం ఎలా ? ప్రస్తుతం చాలామంది ఐటి ఉద్యోగులను వేధిస్తున్న ప్రశ్న ఇదే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.