Jai Bhim: జై భీమ్ మరో ఘనతను సాధించింది. అరుదైన గౌరవం అందుకుంది. 12వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటుడు సూర్య 'జై భీమ్' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది.
Oscar 2022 Nominations list announcement: హాలీవుడ్ నుంచి ట్రెసీ ఎలిస్ రోజ్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ 2022 నామినేషన్స్ షోను హోస్ట్ చేయనున్నారు. భారత్ నుంచి ఆస్కార్ 2022 నామినేషన్స్‌కి పోటీపడుతున్న చిత్రాల జాబితాలో జై భీమ్, మరక్కార్: లయన్స్ ఆఫ్ ది అరేబియన్ సీ, ఇండియా స్వీట్స్ అండ్ స్పైసెస్ వంటి చిత్రాలు ఉన్నాయి.
Suriyas Etharkkum Thunindhavan :తాజాగా రిలీజైన జైభీమ్ మూవీతో సక్సెస్ అందుకున్న సూర్య.. మరో మూడు నెలల్లో ‘ఎత్తర్కుమ్ తునింధవన్’ ( Etharkkum Thunindhavan) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Suriya's T Nagar house gets police protection : మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతలా వివాదాలు కూడా మూటగట్టుకుంది. వన్నియర్ సంఘం (Vanniyar Sangam) తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే జై భీమ్ మూవీ (Jai Bhim) యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆ తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
PMK cash reward on Suriya : జైభీమ్ సినిమాలో వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని పీఎంకె పార్టీ ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఓ నేత సంచలన ప్రకటన చేశారు.
Jai Bhim: దర్శకుడు, నటుడు లారెన్స్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజాకన్ను కుటుంబాన్ని తాను ఆదుకుంటానని లారెన్స్ పేర్కొన్నారు.
తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా హీరో సూర్యను స్వార్థపరుడని విమర్శించారు. బీజేపీ నేత రాజా చేసిన ఈ ట్వీట్‌కు సూర్య నుంచి గట్టి కౌంటర్ పడుతుందని చాలామంది భావించారు.కానీ సూర్య మాత్రం లౌక్యంగా వ్యవహరించి వివాదానికి ఫుల్ స్టాప్ పడేలా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.