James bond: వెండితెరపై గత కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న పాత్ర జేమ్స్ బాండ్. సాధారంగా ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే ఒకటో రెండో ఉంటాయి. కానీ జేమ్స్ బాండ్ పాత్రపై ఇప్పటి వరకు 25 చిత్రాలు ప్రేక్షకులను అలరించాయంటే అది ఎంత్ పెద్ద సక్సెసో కొత్త చెప్పాల్సిన పనిలేదు. ఇక నిన్న మొన్నటి వరకు ఈ పాత్రలో అలరించిన డేనియల్ క్రేగ్.. బాండ్ పాత్రలకు గుడ్ బై చెప్పడంతో ఆయన ప్లేస్లో కొత్త నటుడిని బాండ్ పాత్ర కోసం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జేమ్స్ బాండ్.. ఈ పేరు వింటే చాలు ఆ సినిమాల్లో ఉండే ఊహకందని యాక్షన్ సీన్లు, ఇన్వెస్టిగషన్.. క్రైం, థ్రిల్లింగ్, ఎమోషన్స్ అన్నీ గుర్తుకువస్తాయి. హాలీవుడ్లో నిర్మితమయ్యే ఈ జేమ్స్ బాండ్ సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంటుంది. ఈ బాండ్ చిత్రం ఎప్పుడొచ్చినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి.
జేమ్స్ బాండ్... హాలీవుడ్ లో ఈ సిరీస్ చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది. తెలుగులోనూ జేమ్స్ బాండ్ చిత్రాలు డబ్బింగ్ అవుతాయి. హాలీవుడ్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులను అలరిస్తాయి. తాజాగా జేమ్స్ బాండ్ చిత్రం మళ్లీ అలరించేందుకు సిద్ధమైంది. అన్ని హంగులు పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. No Time to Die పేరుతో వస్తున్న జేమ్స్ బాండ్ చిత్రం ట్రెయిలర్ ఇప్పటికే విడుదలై దుమ్మురేపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.