Sean Connery: హాలీవుడ్ దిగ్గజ నటుడు సీన్ కానరీ అస్తమయం

హాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరు అయిన సర్ సీన్ కానరీ ( Sir Sean Connery ) శనివారం కన్నుమూశారు. 

Last Updated : Oct 31, 2020, 09:01 PM IST
    • హాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరు అయిన సర్ సీన్ కానరీ శనివారం కన్నుమూశారు.
    • బ్రిటిష్ ఎంపాయర్ ద్వారా సర్ అనే బిరుదు పొందిన కానరీ వయస్సు మరణించే సమయానికి 90 ఏళ్లు.
Sean Connery: హాలీవుడ్ దిగ్గజ నటుడు సీన్ కానరీ అస్తమయం

హాలీవుడ్ దిగ్గజ నటుల్లో ఒకరు అయిన సర్ సీన్ కానరీ ( Sir Sean Connery ) శనివారం కన్నుమూశారు. బ్రిటిష్ ఎంపాయర్ ద్వారా సర్ అనే బిరుదు పొందిన కానరీ వయస్సు మరణించే సమయానికి 90 ఏళ్లు.

Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback

ఒరిజినల్ జేమ్స్ బాండ్ గా ( James Bond ) పాపులారిటీ సాధించిన సీన్ కానరీ బాండ్ సిరీస్ సినిమాలకు ప్రాణం పోశారు. ఇప్పటి వరకు ఎంతో మంది జేమ్స్ బాండ్ 007 పాత్రలో కనిపించినా.. కానరీ చేసిన పాత్రలను హాలీవుడ్ ( Hollywood ) ప్రేక్షకులు నేటికీ గుర్తుచేసుకుంటారు. అభిమానిస్తుంటారు.

1962 నుంచి 1983 మధ్య కాలంలో సీన్ కానరీ మొత్తం 7 జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటించారు. 

Also Read | Rythu Vedika: రైతు వేదిక కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్

సీన్ కానరీ 1930 ఆగస్ట్ 25న ఒక స్కాటిష్ కుటుంబంలో జన్మించారు. నటుడిగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానరీ నటనకు గాను ఆస్కార్ తో పాటు BAFTA వంటి ఎన్నో అవార్డు వరించాయి.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News