Jana Reddy Heart Stroke : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానా రెడ్డికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు తరలించారు. తెల్లవారుఝామున ఆయనకు చాతిలో నొప్పి రావడంతో యాంజియోగ్రామ్‌ను నిర్వహించారు.
Revanth Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న మునుగోడు నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్లు మునుగోడులో పర్యటించారు.టీఆర్ఎస్ సర్కార్ పై చార్జీషీట్ విడుదల చేశారు.మునుగోడులో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందా? పార్టీ మారేవారిని ఆయన లైట్ తీసుకుంటున్నారా? లేక పార్టీలో ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్లు వెళ్లిపోవచ్చని పక్కపార్టీలవైపు చూస్తున్న నేతలకు ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారా? ఈ చర్చే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Nagarjuna Sagar By Poll Live Updates: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. గూలాబీ శ్రేణులు తమ పార్టీ అభ్యర్థి నోముల భగత్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Nagarjuna Sagar Assembly By-Election: ఆఖరిరోజు వరకు ఎదురుచూసిన అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కు సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేయడం తెలిసిందే.
Jana Reddy: ఒకటి హైదరాబాద్ మేయర్ ఎవరు అవుతారు, ఎవరు ఎవరికి మద్దతిస్తారు. రెండోవ విషయం.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.