Konidela Nagababu Takes Oath As MLC: సినీ పరిశ్రమల్లో విభిన్న పాత్రల్లో మెరిసి అనంతరం రాజకీయాల్లో నాయకుడిగా కొనసాగిన మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు తొలిసారి ప్రజాప్రతినిధి అయ్యారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు తాజాగా బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్సీ పాత్రలో నాగబాబు రఫ్పాడించేస్తారా? ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తెలుసుకుందాం.
Pawan Kalyan: దేవుడు శాసించాడు.. అరుణాచలం పాటించాడు అని రజినీకాంత్ హీరోగా నటించిన ‘అరుణాచలం’ సినిమాలోని డైలాగ్ ఇది. ఇపుడు నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ ఆదేశాలను.. జనసైనికులు పాటించి సమాజానికి ఆదర్శంగా నిలిచారు.
Bandla Ganesh Fires on Nagababu: జనసేన 12వ ఆవిర్భావ సభ ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచింది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్, నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి లో చిచ్చు పెట్టేలా ఉన్నాయని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు పిఠాపురం గెలుపుపై మెగా బ్రదర్ చేసిన వ్యాఖ్యలపై నటుడు కమ్ నిర్మాత బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Pawan About His Father: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. ముఖ్యంగా తాను చినపుడు సెకండ్ షో సినిమా కు ఇంట్లో తెలియకుండా వెళ్తే నాన్న తిట్టిన విషయాన్ని ప్రస్తావించారు.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవమైన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ కేవలం రాష్ట్ర, దేశ రాజకీయాలనే కాదు.. తన పర్సనల్ విషయాలను అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. ముఖ్యంగా తన రెండో కుమారుడిని ఎత్తుకోలేకోయియన విషయాన్ని ప్రస్తావించారు.
Nagababu: జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కళ్యాణ్ ప్రసంగం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. ముఖ్యంగా భాష, ప్రాంతం, మతం పేరుతో విభజన రాజకీయాలు చేసే నాయకులుకు ఇచ్చిపడేసారు. ఈ సందర్భంగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభ జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకుల గుండెల్లో రైల్లను పరిగెత్తెలా చేసాడు. ముఖ్యంగా ఈ సభ వేదికగా హిందుత్వం సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Janasena Party: జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ నాయకులపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా దక్షిణాది, ఉత్తరాది అంటూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెట్టే మాటలు, రాజకీయాలు చేస్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
JanaSena Party Formantion Sabha Pawan Kalyan Speech: తన రాజకీయాలతో దేశం దృష్టి ఆకర్షించగలిగామని.. జనసేన పార్టీతో టీడీపీని, బీజేపీని నిలబెట్టామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు.
SVSN Varma Strong Counter To SVSN Varma In JanaSena Party Formantion Sabha: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్ కల్యాణ్ ప్రస్థానం తెలుసుకుందాం.
JanaSena Party Completes 13 Years: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ సభకు పిఠాపురంలోని చిత్రాడ సిద్ధమైంది. జయకేతన పేరిట నిర్వహిస్తున్న సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
All Set To JanaSena Party Formantion Sabha In Chitrada: హీరో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ పుష్కర కాలం తర్వాత విజయవంతమయ్యాడు. జనసేన పార్టీని స్థాపించి 13 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ, పవన్ కల్యాణ్ ప్రస్థానం తెలుసుకుందాం.
Udhayanidhi Stalin Strong Warns To Pawan Kalyan: రెండు రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రుల మధ్య తీవ్ర రచ్చ మొదలైంది. వెయిట్ అండ్ సీ అంటూ పవన్ కల్యాణ్‌కు తమిళ డిప్యూటీ సీఎం స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
NTR Health University Name Change: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పెట్టడం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారో కారణం చెప్పాలని పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో దూకుడు పెంచారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జనవాణి పేరుతో జోరుగా జనంలోకి వెళుతున్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. పవన్ పర్యటనకు జనసేన నేతలు ఘనంగా ఏర్పాట్లు చేశారు.
Pawan Kalyan Casts His Vote In Vijayawada : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Chiranjeevi to join Pawan Kalyan's Janasena party ? మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి తిరిగి వస్తున్నారా ? తాను రాజకీయాల నుండి తప్పుకున్నానని చిరంజీవి పేర్కొన్న చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా ? తాజాగా జనసేన పార్టీ కీలక నేత, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) గురించి మీడియాతో ఆఫ్ ది రికార్డ్ చేసిన వ్యాఖ్యలే ఈ సందేహాలకు తావిచ్చాయి.
విశాఖ జిల్లాలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ ఘటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయువులు పీల్చుకున్న జనం, పసిబిడ్డలు ఎక్కడపడితే అక్కడే పడిపోయిన తీరు చూస్తే చాలా ఆందోళన కలిగించిందని అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.