JanaSena Party Jayaketana Sabha Photos: రాజకీయ పార్టీ పుష్కర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతంగా నిర్వహించింది. పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన సభతో టీడీపీ, బీజేపీ, వైసీపీకి భారీ ఝలక్ ఇచ్చింది. ఏమిటి? ఎందుకో తెలుసుకుందాం.
Janasena Formation Day: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరిగ్గా 12 యేళ్ల క్రితం ఇదే రోజు జనసేన పార్టీ స్థాపించారు. ముందుగా అంతగా అంచనాలు లేని ఈ పార్టీ.. ఇపుడు ఏపీతో పాటు కేంద్రంలో ఎన్టీయే ప్రభుత్వాలు కొలువు తీరడంలో కీలక భూమిక పోషించింది. ఈ నేపథ్యంలో 12 యేళ్లలో ఆ పార్టీ ఉత్థాన పతనాలపై జీ న్యూస్ ఫోకస్..
Pawan Kalyan Master Stroke To YS Jagan And SVSN Varma: రాజకీయాల్లో రాటుదేలుతున్న పవన్ కల్యాణ్ భారీ వ్యూహం పన్నారు. ఒక దెబ్బకు రెండు పిట్టలు చందంగా ఆయన తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు నాయకులకు భారీ చెక్ పెట్టారు. అదేంటో తెలుసుకుందాం.
Nagababu: వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మెగా బ్రదర్ నాగబాబు. ఏపీకి రాజధాని లేకుండా పాలించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు.
Pawan kalyan: 2024లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తమకు అధికారం ఇస్తే ఏం చేస్తామో ఈ సందర్భంగా వివరించారు జనసేన అధినేత.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.