JEE Mains 2021 fourth session Exam Dates: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇదివరకే తొలి మూడు ఎగ్జామ్స్ షెడ్యూల్స్‌లో మార్పులు చోటుచేసుకోగా, తాజాగా జేఈఈ మెయిన్స్ నాల్గో విడత పరీక్షలు వాయిదా వేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
JEE Main 2021 Registration: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Main 2021) రిజిస్ట్రేషన్లు నేడు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 15 నుంచి అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే ఏడాది జేఈఈ పరీక్ష రాసేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల తెలిపారు.
JEE Mains 2021 To Be Held Four Times: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), పలు ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE Mains 2021)ను వచ్చే ఏడాది నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ - మెయిన్స్‌ను ఫిబ్రవరి 2021 నుండి నాలుగుసార్లు నిర్వహిస్తామన్నారు.
Joint Entrance Examination 2021 | జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష తేదీ వాయిదాపడినట్టు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ జారీ అవ్వలేదు. అందుకే ఎప్పటికప్పుడు జేఈఈ అధికారిక పోర్టల్ విజిట్ చేస్తూ ఉండాలి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.