జార్ఖండ్‌లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆసుపత్రి ఉద్యోగిపై రోగి బంధువులు చేయి చేసుకున్న ఘటన చోటు చేసుకోగా.. ఆసుపత్రి ఉద్యోగలంతా ఆందోళనకు దిగారు.
సీబీఎస్ఈ ప్రశ్న పత్రాల లీకేజ్ కేసులో జార్ఖండ్‌లో ముగ్గురిని అరెస్ట్ చేయడంతోపాటు మరో 9 మంది మైనర్లను జువెనైల్ యాక్టు కింద అదుపులోకి తీసుకున్నట్టు ఆ రాష్ట్రంలోని ఛత్ర జిల్లా ఎస్పీ తెలిపారు.
జీడిపప్పు సామాన్యులకు అందని ద్రాక్ష. ఎందుకంటే మామూలుగానే దీని ధర వందల్లో ఉంటుంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో కేజీ 800 పైమాటే. క్వాలిటీ జీడిపప్పు ధర 1000-1200 వరకు ఉంటుంది. ఇంతటి ఖరీదైన జీడిపప్పు కేజీ కేవలం 10, 20 రూపాయల్లో అమ్ముతున్నారు. కొనడానికి క్యూలో నిల్చుంటున్నారు. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.