కారు, బస్సు ఢీకొన్న తాకిడికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో వాహనంలో చిక్కుకున్న వారు బయటికి రావడానికి వీలు లేక అందులోనే కాలిబూడిదయ్యారు.
No Stock Of COVID-19 Vaccine | కేంద్ర ప్రభుత్వం మే 1 నుంచి మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరూ కోవిడ్19 టీకాలు తీసుకునేందుకు అర్హులు అని ప్రకటించడం తెలిసిందే. తాము మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించలేమని నాలుగు రాష్ట్రాలు ప్రకటించాయి.
బీహార్ దివగంత గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti) సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఆదివారం ఆయనకు నివాళులర్పించారు. స్వాతంత్ర్య ఉద్యమంపాటు సామాజిక సామరస్యానికి భగవాన్ బిర్సా ముండా చేసిన కృషి ఎనలేనిదని మోదీ పేర్కొన్నారు.
Haji Hussain Ansari Dies: ఝార్ఖండ్ మైనారిటీ శాఖ మంత్రి హజీ హుస్సేన్ అన్సారీ కన్నుమూశారు. కరోనా నుంచి కోలుకున్న మరుసటి రోజే జేఎంఎం సీనియర్ నేత మృతిచెందడంతో విషాదం నెలకొంది.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) వ్యాప్తి రోజురోజుకీ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు కరోనా బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు.
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni ) అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్‌కు శనివారం రిటైర్మెంట్ ( dhoni retirement) ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ధోనీ అభిమానులు నిరాశకు గురై సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వలస కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేడు కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత రైల్వే శాఖ తెలంగాణ నుంచి జార్ఖండ్‌కు ప్రత్యేక రైలు సర్వీస్‌ను నడుపుతోంది
కరోనావైరస్ వ్యాప్తిని (Coronavirus spread) అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ (Lockdown) విధించడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా పోలీసులు ప్రజల కోసం ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తూ లాక్డౌన్ విజయవంతంగా అమలయ్యేందుకు ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.
అయోధ్య రామ మందిర నిర్మాణంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. ఝార్ఖండ్‌లో సోమవారం జరిగిన చివరి దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఆరు, ఏడు, ఎనిమిది సంవత్సరాల వయసున్న 100 మంది చిన్నారులను తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్న ఓ ముఠాను ఈ రోజు బొకారో, రాంచీ స్టేషన్లలో పోలీసులు అరెస్టు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.