Jongaon MLA Muthireddy Yadagiri Reddy Slams MLC Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి , బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. జనగాం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఇరువురి మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది.
mla rajaiah over mlc kadiyam srihari స్టేషన్ ఘణపురంలో ఎమ్మెల్యే రాజయ్య vs ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నట్టుగా జరుగుతున్న అంతర్యుద్ధంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు అండగా నిలబడ్డారు.
Muthireddy Yadagiri Reddy vs Palla Rajeshwar Reddy: జనగాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు మొదలైందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. జనగాం సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి vs పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నట్టుగా జరుగుతున్న వివాదంలో తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.
ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడో సారి ఎమ్మెల్యే అయ్యేందుకు ముప్పతిప్పలు పడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డిపై అనేక చోట్లా భూకబ్జాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జనగాంలో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత ఉందన్న ప్రచారానికి తోడు తాజాగా అభ్యర్థుల జాబితాలోనూ ముత్తిరెడ్డి పేరు లేకపోవడం జనగంలో బీఆర్ఎస్ పార్టీలో పొలిటికల్ హీట్‌కి తావిచ్చింది.
Muthireddy Yadagiri Reddy's Daughter Files Forgery Case: జనగాం: స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి భూకబ్జా కేసులో వార్తల్లోకెక్కారు. ఈసారి ఆయనపై కేసు పెట్టింది ఎవరో కాదు.. స్వయంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవాని రెడ్డినే.
జనగాం: జనగాం జిల్లా కేంద్రానికి సమీపంలోని యశ్వంతపూర్‌లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఊహించనిరీతిలో చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన కార్యక్రమం పక్కనపెట్టి అక్కడి గ్రామ మాజీ సర్పంచ్‌కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.