Krishna River: ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ డ్యామ్ లకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. దీంతో డ్యామ్స్ అన్ని పొంగిపొర్లుతున్నాయి. అంతేకాదు కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నిండటంతో నీటిని దిగువన విడిచిపెట్టారు. దీంతో ఆల్మట్టి డ్యామ్ దిగువన ఉన్ననారాయణ్ పూర్ నుంచి వరద నీరు జూరాల డ్యామ్ కు చేరుకుంటుంది.
Jurala Project: జూరాల ప్రాజెక్టుకు క్రమంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయానికి 70 వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. పూర్తి సమాచారం కోసం వీడియోను వీక్షించండి.
Jurala project : మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌కు మరోసారి వరద పోటెత్తడంతో అధికారులు ప్రాజెక్ట్ ఎనిమిది గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేశారు.
భారీ వర్షాలతో తెలంగాణ (Telangana) ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిన్నటితో పోల్చితే నేడు కృష్ణా ప్రాజెక్టు (Krishna River Projects)ల్లోకి ప్రవాహం కాస్త తగ్గినట్లు సమాచారం.
Weather updates: హైదరాబాద్: తెలంగాణలో శుక్ర, శని, ఆదివారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ వర్షపాతం ( Heavy rainfall ) నమోదైంది.
జిల్లాలోని శ్రీరంగాపురం మండల కేంద్రంలోని పంటపొలాల్లో ఓ పెద్ద మొసలి ప్రత్యక్షమవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పంట పొలాల వద్ద మొసలి తిరుగుతుండటాన్ని గమనించిన స్థానిక రైతులు జిల్లా అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.