MLA compares roads with Kangana Ranaut Cheeks:ఎమ్మెల్యే డా.ఇర్ఫాన్ అన్సారీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కడం ఇదే తొలిసారి కాదు. కరోనా మాస్కులు ధరించడంపై కూడా ఇటీవల ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
PM's security lapse: పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్ అడ్డగింతను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తీవ్రంగా తప్పు బట్టారు. 'ప్రధానిపై జరిగి ఈ దాడి 140 కోట్ల భారతీయులందరిపై జరిగిన దాడి'గా (Kangana on PM Modi) అభివర్ణించారు.
Kangana Ranaut summoned by Delhi Assembly's Committee for her alleged remarks on Sikhs : ఏడాది కాలంగా రైతులు చేసిన ధర్నాలను ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణిస్తూ కంగనా ఆరోపణలు చేసింది. దీంతో సబ్ అర్బన్ ఖార్ పోలీస్ స్టేషన్లో ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమె కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
Three farm laws to be rolled back : సిక్కులకు అత్యంత పవిత్రమైన గురు పూర్ణిమ రోజున నరేంద్ర మోదీ ఈ అనూహ్య ప్రకటన చేశారు. అంతే కాదు.. ప్రధాని క్షమాపణ కూడా చెప్పటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ నిర్ణయంపై రాజకీయ వర్గాలతో పాటు సినీరంగ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.
Netaji Subhash Chandra Bose’s daughter Anita: నేతాజీని (Netaji) నియంత్రించలేనని గాంధీ భావించేవారని, అందుకే వారి మధ్య కాస్త ఇబ్బందికరమైన వాతావరణమే ఉండేదని అనితా బోస్ పేర్కొన్నారు. అయినప్పటికీ మహాత్మా గాంధీని (Mahatma Gandhi) తన తండ్రి సుభాష్ చంద్రబోస్ ఎంతగానో ఆరాధించేవారని అనితా బోస్ (Anita Bose) స్పష్టం చేశారు. నేతాజీ, మహాత్మా గాంధీ, ఇద్దరూ స్వాతంత్య్రం కోసం పోరాడిన గొప్ప హీరోలే అని ఆమె పేర్కొన్నారు.
Kangana Ranaut: తాను స్వాతంత్ర్య అమర వీరులను అవమానించలేదని నటి కంగనా రనౌత్ వివరణ ఇచ్చారు. ఎవరైనా తన సందేహాలన్నింటిని తీరిస్తే.. స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసకుని, క్షమాపణ చెబుతానని వెల్లడించారు.
PV Sindhu honoured with Padma Bhushan: 2020 సంవత్సరానికి గాను కేంద్రం మొత్తం 119 మందిని పద్మ పురస్కారాలకు (Padma awards) ఎంపిక చేసింది. ఇందులో ఏడుగురికి పద్మ విభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ అవార్డులు (List of Padma awardees 2020) దక్కాయి.
ChaySam Divorce: అక్కినేని నాగచైతన్య-సమంత జంట.. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అక్టోబర్ 2న సంయుక్తంగా ప్రకటించారు. దీనిపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. వారిద్దరూ విడిపోవడానికి ఓ బాలీవుడ్ స్టార్ కారణమని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Kangana Ranaut: పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కోర్టు మండిపడింది. తదుపరి విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని ముంబై మెట్రోపాలిటన్ కోర్టు హెచ్చరించింది. అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రేపుతున్నాయి.
Thalaivi Telugu trailer: తమిళనాడు దివంగత సీఎం జయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి Kangana Ranaut టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. Thalaivi trailer జయలలిత బయోపిక్‌పై అంచనాలు పెంచింది.
67th National Awards winners list: 67వ జాతీయ అవార్డుల విజేతల జాబితాను కేంద్రం ప్రకటించింది. కరోనా వైరస్ ఎటాక్, ఆ తర్వాత లాక్డౌన్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన 2019 కి సంబంధించిన నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ ప్రకటనకు ఎట్టకేలకు ఈ సోమవారం మోక్షం లభించింది. గతేడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ బాలీవుడ్ సినీనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే మూవీకి (Sushant Singh Rajput's Chhichhore movie) బెస్ట్ హిందీ ఫిలిం అవార్డ్ కైవసం చేసుకుంది.
Kangana ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం రేపారు. శివసేన నేతలతో తనకు ప్రాణహాని ఉందంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్ ప్రముఖలతో కుమ్మక్కైన శివసేన నేతలు తనను అంతం చేయాలని చూస్తున్నారని పిటీషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది.
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ , ప్రముఖ నటి కంగనా రనౌత్ ఇప్పుడు వ్యాపారవేత్తగా మారింది. పుట్టిన ఊరు మనాలీలో కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించి..ఫుడ్ అండ్ బెవరేజెస్ వ్యాపారంలో అడుగెట్టింది. దీనికి సంబంధించిన ఫోటోల్ని కంగనా షేర్ చేసింది. సినీ ప్రపంచంతో పాటు తన మరో కల ఫుడ్ అండ్ బెవరేజెస్ బిజినెస్ అని కంగనా ట్వీట్ చేసింది. తరచూ వివాదాస్పద వార్తలతో సంచలనమయ్యే కంగనా రనౌత్..ఇప్పుడు వ్యాపారంలో ఏ మేరకు సంచలనం కానుందో మరి.
Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఆమె స్టయిల్ గానీ..స్టయిల్ ఆఫ్ సెన్స్ గానీ..నర్మగర్భంగా మాట్లాడే తీరు గానీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మరో విషయాన్ని నిర్మొహమాటంగా పంచుకుని నివ్వెరపర్చింది.
బాలీవుడ్ సూపర్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung cancer) బారిన పడి ఇటీవల కోలుకున్న విషయం తెలిసిందే. అయితే క్యాన్సర్ నుంచి కోలుకున్న వెంటనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 చిత్ర బృందంలో చేరాడు.
రెండు వర్గాల మధ్య విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. వారిద్దరికీ ముంబై పోలీసులు మూడోసారి నోటీసులు జారీ చేశారు.
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ వ్యాఖ్యలపై ఎట్టకేలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దసరా ర్యాలీ సందర్భంగా పరోక్షంగా ఆమె కామెంట్లకు దీటైన సమాధానమిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.