Karnataka Bible Controversy: హిజాబ్ వివాదం మరువక ముందే.. కర్ణాటకలో ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించిన ప్రార్థన, భోదనకు తల్లిదండ్రులు అంగీకరిస్తేనే వారికి అడ్మిషన్స్ ఇస్తామని ఓ పాఠశాల యాజమాన్యం స్పష్టం చేయగా.. ఇప్పుడదే విషయంపై వివాదం జరుగుతోంది.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.
Karnataka Hijab Row: హిజాబ్ వివాదంపై ఇటీవల తీర్పు వెలువరించిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులకు 'వై' కేటగిరీ భద్రత కల్పించనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు.
Hijab Row: కర్ణాటకను కుదిపేస్తున్న హిజాబ్ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తుది తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
High Tension in Karnataka Shivamogga: ఓవైపు హిజాబ్ వివాదంపై ఇంకా రచ్చ కొనసాగుతుండగానే.. మరోసారి కర్ణాటకలో ఉద్రిక్తతలు చెలరేగాయి. ఓ భజరంగ్‌దళ్ కార్యకర్త హత్య కర్ణాటక శివమొగ్గలో హైటెన్షన్‌కి దారితీసింది.
KTR on Modi over Jobs and Hijab: తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధాని నరేంద్ర మోదీపై ఓ సెటైరికల్ కార్టూన్‌ను తన ట్విట్టర్లో షేర్ చేశారు. దేశ యువత ఉద్యోగాల గురించి అడుగుతుంటే.. ప్రధాని మోదీ హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చారన్నట్లుగా ఆ కార్టూన్‌ను చిత్రీకరించారు.
Hijab row: కర్ణాటకలో రేపటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల యంత్రాగాలకు, స్కూళ్ల యాజమాన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై.
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ వివాదంపై పాక్, అమెరికా చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్ ఇచ్చింది. ఇది మా అంతర్గత వ్యవహారమని.. ఇందులో తలదూర్చవద్దని హెచ్చరించింది.
Karnataka Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని జాతీయ స్థాయికి తీసుకురావడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది. కర్ణాటక హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసర విచారణకు స్వీకరించలేమని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.