Congress MLA Sensational Allegations on Karnataka Govt: కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) రిక్రూట్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. మొత్తం 1492 అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 600 పోస్టులు ప్రభుత్వం అమ్ముకుందని ఆరోపించారు.
Four Child in Single Birth: కర్ణాటకకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Karnataka PSI Scam: కర్ణాటకలో పీఎస్సై రిక్రూట్మెంట్ స్కామ్‌తో ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేయడం అభ్యర్థులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టింది. ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాశారు.
College students wear saffron scarves against hijab : కర్ణాటకలోని కొప్ప జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 'డ్రెస్ కోడ్' వివాదం తలెత్తింది. కాలేజీ క్లాస్ రూమ్‌లో ముస్లిం యువతులు హిజాబ్ ధరించడాన్ని నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు కాషాయ కండువాలతో క్లాసులకు హాజరయ్యారు.
Earthquake in Karnataka: కర్ణాటక బెంగళూరులోని ఉత్తర-ఈశాన్య ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.3గా భూకంప తీవ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
కర్ణాటక రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ నిరూపించుకొని సీఎం కుర్చీలో శాశ్వతంగా ఉండాలని ఇరు పార్టీలు భావిస్తున్న వేళ.. కొత్త సీఎం యడ్యూరప్ప సరికొత్త నిర్ణయాలు తీసుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.