Kiara Advani: 'భూల్ భులయ్యా 2' సినిమా విజయంతో మాంచి జోష్ ఉంది కియారా అద్వాణీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ... ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోనుంది.
Kiara Advani Saree pictures. 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత 'వినయ విధేయ రామ' మూవీలో మెరిశారు. తాజాగా కియారా హాట్ పిక్స్ పోస్ట్ చేసి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.
/telugu/photo-gallery/actress-kiara-advani-looking-hot-in-latest-black-saree-images-63780 May 13, 2022, 08:20 PM ISTKiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' మూవీలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడామె శంకర్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో హీరోయిన్ గానూ ఎంపికైంది. ఈమె తాజాగా కొన్ని హాట్ పిక్స్ తో సందడి చేసింది. అవేంటో మీరే చూసేయండి.
Kiara Advani Oops Moment: బాలీవుడ్ హీరోయిన్లు తమ అందాలతో పాటు వివిధ రకాలైన ఫ్యాషన్ డ్రస్సుల్లో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటారు. అలా ఫ్యాషన్ డ్రస్సులు ధరించే క్రమంలో కొంతమంది హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురవుతుంది. పొట్టి పొట్టి దుస్తులు ధరించినప్పుడు కొన్నిసార్లు ఆ దుస్తులు గాలికి పైకి లేవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో తాజాగా హీరోయిన్ కియారా అడ్వాణీ చిక్కుకుంది.
Kiara Advani Photos: 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కియారా అడ్వాణీ.. ఆ తర్వాత రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలో నటించి మెప్పించింది. ఇప్పుడు రామ్ చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలోనూ నటిస్తోంది. ఇప్పుడీ భామ సోషల్ మీడియాలో తాజాగా కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. అవేంటో మీరే చూడండి.
Kiara Advani- Sidharth Malhotra: బాలీవుడ్‌లో మరో క్యూట్ కపుల్ బ్రేకప్ చెప్పేసుకున్నారు. సిద్దార్థ్ మల్హ్రోత్రా-కియారా అద్వానీ విడిపోయారన్న వార్తలు నెట్టింట జోరుగా చక్కెర్లు కొడుతున్నాయి.
రామ్ చరణ్- శంకర్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా సినిమా అప్డేట్స్ బయటకి వస్తుండగా.. ద్విపాత్రాభినయంలో చరణ్ కనపడబోతున్నాడని.. సీనియర్ చరణ్ కి జోడిగా హీరోయిన్ అంజలి నటించనుందని సమాచారం.
/telugu/entertainment/ram-charan-shankar-combo-movie-pic-leaked-in-social-media-59719 Apr 6, 2022, 03:29 PM ISTKiara Advani Pics: బాలీవుడ్ బ్యూటీ కియరా అడ్వాణీ తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. భరత్ అనే నేను సినిమాతో పాటు.. వినయ విధేయ రామ మూవీలో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు శంకర్-రామ్ చరణ్ కాంబోలో వస్తున్న సినిమాలనూ హీరోయిన్గా నటిస్తోంది. ఈ బ్యూటీ కొత్త ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కెయండి.
/telugu/photo-gallery/bollywood-beauty-kiara-advani-cute-smiley-pics-goes-viral-in-social-media-take-a-look-59664 Apr 5, 2022, 08:04 PM ISTKiara Advani Photos: పాత్ర డిమాండ్ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధమని అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది కియారా అడ్వాణీ. 'ఎంఎస్ ధోనీ' సినిమాతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన ఈమె.. తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. సోషల్ మీడియాలో ఎప్పూడూ యాక్టివ్ గా ఉండే కియారా అడ్వాణీ.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
Kiara Advani Photos: పాత్ర డిమాండ్ చేయాలేగానీ ఎటువంటి సన్నివేశం చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది కియారా అడ్వాణీ. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇటు వెండితెరపై అటు సోషల్‌మీడియాలో హాట్ అందాలతో కుర్రకారుల్ని ఫిదా చేస్తోంది. ప్రస్తుతం వెకేషన్ లో ఈ భామ బికినీలో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పడవి వైరల్ గా మారాయి.
Kiara Advani: బాలీవుడ్ నటి కియారా అద్వానీ నెటిజన్లపై మండిపడుతున్నారు. అనవసర విషయాల్లో ట్రోలింగ్ చేసినందుకు మండిపడుతున్నారు. నెటిజన్లపై ఆమె ఆగ్రహానికి కారణమేంటి..
కొత్త సంవత్సరం సందర్భంగా కియారా అద్వానీ తన ప్రేమను అధికారికంగా ప్రకటించనున్నారట. సిద్దార్థ్ మల్హోత్రాతో కియారా గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
/telugu/entertainment/kiara-advani-sidharth-malhotra-set-to-make-their-relationship-official-on-the-eve-of-new-year-2022-51981 Dec 24, 2021, 02:06 PM ISTకత్రీనా కైఫ్ వివాహమా.. నాకేం తెలియదు
విక్కీ కౌశల్ పెళ్లికి నన్ను ఆహ్వానించలేదు
విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లికి ఆహ్వానం అందలేదు
Ram Charan salutes frontline medical teams: హిస్టారిక్ ఫీట్‌పై సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని తెలిపారు చెర్రీ.. భారతదేశం 100 కోట్ల వాక్సినేషన్‌నువిజయవంతంగా పూర్తి చేసుకుందంటూ 'వాక్సినేషన్ సెంచరీ' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేశారు చరణ్.
/telugu/entertainment/tollywood-hero-mega-powerstar-ram-charan-salutes-frontline-medical-teams-for-100-crore-vaccination-47905 Oct 23, 2021, 11:22 AM ISTRam Charan's RC15 launch: మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి, బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ రామ్‌చరణ్ 15 (Ramcharan 15) మూవీ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చిరంజీవి క్లాప్ కొట్టగా, రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
/telugu/entertainment/ram-charan-shankars-film-rc15-to-launch-today-ranveer-singh-rajamouli-chiranjeevi-to-attend-46101 Sep 8, 2021, 01:24 PM ISTJr NTR Movie: టాలీవుడ్ హిట్ కాంబినేషన్‌తో మరో సినిమా త్వరలో తెరకెక్కనుంది. రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్ పూర్తవకుండానే కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్.
Ram charan movie: సంచలన దర్శకుడు శంకర్, క్రేజీ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పుడు అందరి చూపూ ఈ కాంబినేషన్‌పైనే. మరి ఈ కాంబినేషన్ మూవీలో హీరోయిన్ ఎవరనేది ఆసక్తిగా మారింది. హీరోయిన్ ఎవరనేది ఖరారైందని సమాచారం.
/telugu/entertainment/kiara-advani-likely-to-confirm-in-shankar-and-ram-charan-pan-india-movie-44157 Jun 19, 2021, 09:03 PM ISTబాలీవుడ్ భామ కియారా అద్వానీ ప్రస్తుతం మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వీకెండ్‌కు వెళ్లింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
/telugu/photo-gallery/kiara-advani-latest-photos-viral-on-social-media-37833 Jan 3, 2021, 06:05 PM ISTAcharya Updates : మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వస్తోన్న తాజా చిత్రం ఆచార్య. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రంపై రోజురోజుకూ కొత్త కొత్త వార్తలు వస్తున్నాయి.
/telugu/entertainment/check-who-is-going-to-act-with-ram-charan-in-acharya-movie-of-megastar-chiranjeevi-35280 Dec 6, 2020, 11:18 PM ISTబాలీవుడ్ ( Bollywood ) స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ ట్రైలర్ ( Laxmmi Bomb Trailer ) వచ్చేసింది. హార్రర్- కామెడీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి వినోదం గ్యారంటీ అంటోంది సినిమా టీమ్.
/telugu/entertainment/akshay-kumars-laxmmi-bomb-trailer-is-full-of-fun-and-fear-29683 Oct 9, 2020, 02:11 PM IST