Kitchen Vastu Tips: ఇంటి వంటగదిని హిందూ ధర్మం ప్రకారం అర్ణపూర్ణదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే కిచెన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని కూడా మన పెద్దలు చెబుతుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడతారు. అందులో ఇంటి వంటగది కూడా కీలకపాత్ర పోషిస్తుంది. ఇంట్లో ఆర్థిక బాధలు, తరచూ గొడవలు జరుగుతుంటే వెంటనే ఈ రెమిడీ ట్రై చేయండి. మీ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది.
Kitchen Vastu: వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులు కూడా ఏర్పాట్లు చేసుకోవడం ముఖ్యం. అయితే, ఇంటితోపాటు కిచెన్ కూడా వాస్తు ప్రకారం నిర్మాణాలు చేపడతాం.
Vastu Tips: ఇంట్లో సిరి-సంపదల విషయంలో వాస్తు కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. మరి వారి ప్రకారం ఇంట్లో ఎలాంటి వాస్తు సలహాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips For Home: ఇంటి వాస్తు.. అందులో నివసించే వారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. అలా వాస్తు శాస్త్రాన్ని నమ్ముకునే వ్యక్తులు దానికి అనుగుణంగా నివాసాన్ని నిర్మించుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అదెంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.