KTR Davos Tour: తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతమైంది. భారీగా పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోస్‌కు వెళ్లిన కేటీఆర్.. లక్ష్యసాధనలో విజయవంతమయ్యారు. పలు అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు తెలంగాణ అధికారులు . తాజాగా ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి.
KTR Tour In London: తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా లండన్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలువరు పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు. లండన్‌లో ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్‌లో కేటీఆర్ పాల్గొన్నారు.
KCR,KTR Tours: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వంలో నెంబర్ వన్, నెంబర్ టూలు ఇద్దరూ రాష్ట్రంలో అందుబాటులో లేకుండా పోయారు. సీఎం కేసీఆర్ దేశ పర్యటనకు వెళ్లగా.. కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కీలక సమయంలో ఇద్దరు అగ్రనేతలు రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.