Year Ender 2024 Disaster Movies: 2024లో డబ్బింగ్ సినిమాల్లో మెజారిటీ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదు. దాదాపు తెలుగులో విడుదలైన బడా తమిళ స్టార్ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి.
Rajiniakanth - Lal Salaam OTT News: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది 'జైలర్' మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత 'లాల్ సలాం' మూవీతో పలకరించారు. ఈ సినిమా గత నెల విడుదలైన బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో వపర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో చేసిన 'లాల్ సలాం' మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నీ తలైవా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ నటుడి కెరీర్ ప్రారంభించి దాదాపు 50 యేళ్లు పూర్తి కావొచ్చింది. ఇన్నేళ్ల తలైవా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, మరోన్నో సూపర్ హిట్స్.. కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ లాల్ సలాం మూవీ రజినీకాంత్ ఇమేజ్ పైనే నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఘోర అవమానం. అసలు ఆయన జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని కూడా ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తాజాగా ఈ రోజు (శుక్రవారం) విడుదలైన 'లాల్ సలాం' మూవీతో ఆ అవమానాన్ని తలైవా మూటగట్టుకున్నారు.
Rajinikanth - Lal Salaam movie review: సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన మూవీ 'లాల్ సలాం'. తలైవా కూతురు ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా ? లేదా అనేది చూద్దాం..
Rajinikanth: లాల్ సలామ్.. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా విడుదల అయింది.విష్ణు విశాల్, విక్రాంత్, జీవిత, కేఎస్ రవికుమార్, తంబీ రామయ్య లాంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్ మరికొన్ని గంటల్లో 'లాల్ సలాం' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందులో చాలా యేళ్ల తర్వాత రజినీకాంత్ వాయిస్ ఓవర్ అందించారు. దీంతో ఈ సినిమా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Rajinikanth: రజనీకాంత్ సినిమా వస్తోంది అంటే తమిళ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లాల్ సలామ్. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఈరోజు విడుదల అయ్యింది.
Rajinikanth - Lal Salaam: రజినీకాంత్ గతేడాది 'జైలర్' మూవీతో భారీ కమ్ బ్యాక్ ఇచ్చాడు. తన ఏజ్‌కు తగ్గ రోల్లో నటించి మెప్పించారు. ఈ మూవీ తర్వాత రజినీకాంత్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మరో మూవీ 'లాల్ సలాం'. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌తో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
Rajinikanth: జైలర్ మూవీ సక్సెస్ తర్వాత వరస ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా ఉన్నాడు రజనీకాంత్. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు తీస్తూ ముందుకు సాగుతున్న రజనీ.. తన కూతురు తెరకెక్కిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో ఒక కీ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కొన్ని దేశాల్లో బ్యాన్ అయ్యే అవకాశం ఉందట. మరి దాని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాము.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.