Venus Transit In Cancer On August 7 2022. 2022 ఆగస్ట్ 7 ఉదయం 5:21 గంటలకు శుక్ర గ్రహం జెమిని నుంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది.ఈ మార్పు అన్ని రాశి చక్ర గుర్తులను ప్రభావితం చేస్తుంది.
Jupiter Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి అధిక ప్రాధాన్యత ఉంది. శుభసూచకంగా భావిస్తారు. జూలై 29 న మీనరాశిలో వక్రమార్గం కానుండటంతో కొన్ని రాశులవారికి అంతులేని ధన సంపద, సుఖసంతోషాలు, ఉద్యోగాలు లభించనున్నాయి. ఆ వివరాలు మీ కోసం...
Rajayogam Effect: జూన్ 2022లో గ్రహ పరివర్తనాలు ఓ మహా సంయోగానికి దారి తీశాయి. బుధ, శుక్ర, శని గ్రహాలుక లిసి పంచ మహాపురుష రాజయోగం సృష్టించాయి. అందుకే ఆ నాలుగు రాశులవారికి ఊహించని అద్భుతాలు జరగనున్నాయి.
Dangerous Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కో రాశి ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటారు. అయితే కొన్ని రాశుల వారు మాత్రం శత్రుత్వంలో ముందుంటారు. ఆ రాశులు ఏమిటో చూడంండి.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. కొంతమంది ఉద్యోగులకు పదొన్నతులు లభించే అవకాశం ఉందని.. ఇంకొన్ని రాశుల వారికి వ్యాపారంలో లాభాలు వస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని పండితులు సూచిస్తున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు, ఇబ్బందులు ఎదురుకానున్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 11, శనివారం నాటి మీ రాశి ఫలాలు చదవాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఒక రాశి వారికి ఇవాళ చాలా బాగుంటే... ఇంకొన్ని రాశుల వాళ్లకు ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇంకొన్ని రాశుల వాళ్లకు ఉద్యోగం, వ్యాపారం విషయాల్లోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే విషయాల్లో కలిసొస్తుంది.. ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఇబ్బందులు తప్పవో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 5, ఆదివారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
నేటి రాశిఫలాలు పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి కెరీర్ బాగుంటుందని.. మరో రాశి వారికి వ్యాపారంరీత్యా బాగా కలిసి రావడం ద్వారా డబ్బు బాగా సంపాదించే అవకాశాలున్నాయని నేటి రాశి ఫలాలు చెబుతున్నాయి. ఇంతకీ శ్రీరామనవమి నాడు ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 2, గురువారం నాటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సిందే.
నేటి రాశిఫలాలను పరిశీలిస్తే.. ఈ రాశి వారికి కొంతమందికి అదృష్టం.. మరొ రాశి వారికి వ్యాపారం బాగా కలిసొస్తుందట. ఇంతకీ ఏ రాశి వారికి ఏయే అంశాల్లో సానుకూలత ఉంది, ఏయే అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇదిగో ఏప్రిల్ 1, బుధవారం నాటి మీ రాశి ఫలాలుపై ఓ లుక్కేయాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.