Nikhil fined for violating lockdown guidelines: హైదరాబాద్: సినీ నటుడు నిఖిల్‌కి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు చలానా విధించారు. వివరాల్లోకి వెళ్తే.. లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్న సమయంలో నిఖిల్ ఆ నిబంధనలు అతిక్రమించారనే అభియోగాల కింద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆయనకు చలానా విధించారు.
Curfew guidelines in Indore: ఇండోర్: దేశంలో విజృంభిస్తున్న కరోనావైరస్ను కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల ఆంక్షలు అమలులోకి వచ్చాయి. కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ విధిస్తే, ఇంకొన్ని చోట్ల వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఇంకొన్నిచోట్ల పాక్షికంగా లాక్డౌన్ విధిస్తే, కరోనా కేసులు మరీ ఎక్కువగా ఉన్న చోట పూర్తిగా లాక్డౌన్ (Lockdown) విధించారు. ఇలా ఒక్కోచోట ఒకరకమైన కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ( Telangana govt ) 10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు ( TS SSC exams ) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి ఇటీవల హై కోర్టుకు ( TS govt ) ప్రభుత్వం వివరించింది. ఒక్కో పరీక్ష మధ్య రెండు రోజుల గ్యాప్ కూడా ఇస్తున్నారు.
కరోనావైరస్ను నియంత్రించడం కోసం ప్రపంచదేశాలన్నీ లాక్డౌన్ విధించి విధిగా సోషల్ డిస్టన్స్ నిబంధనను పాటిస్తున్నాయి. కరోనా నుంచి సురక్షితంగా ఉండాలంటే.. ఇంట్లో ఉండే కరోనాను ఎదుర్కోవాలి అనేది జగమెరిగిన సత్యం. అందుకే కరోనా విషయంలో ప్రపంచదేశాలన్నీ లాక్ డౌన్ పద్ధతినే ఎంచుకున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.